BJP: ముస్లిం ఓట్ల కోసమే ప్రియాంక గాంధీ అలా చేశారు!
- పాలస్తీనా బ్యాగ్‌తో ప్రియాంక హల్‌చెల్
- తీవ్రంగా మండిపడ్డ బీజేపీ
- బంగ్లాదేశ్ ఘటనపై స్పందించాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆమె బ్యాగ్ వేసుకుని రావడాన్ని ముస్లింల బుజ్జగింపు రాజకీయంగా బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ ఎంపీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆమె పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతోంది.. కానీ పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాల గురించి ఆమె స్పందించలేదని ఆరోపించింది. ముస్లింల బుజ్జగింపు విధానం కారణంగా కాంగ్రెస్ కొత్త ముస్లిం లీగ్‌గా మారిందని విమర్శించింది.
READ MORE: TG Cabinet: భూమిలేనివారికి రూ.6 వేలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ప్రియాంక గాంధీ కూడా బీజేపీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. బీజేపీ ఆలోచనను పితృస్వామ్యమని అభివర్ణించిన ఆమె.. తాను ఎలాంటి దుస్తులు ధరించాలో, నా బ్యాగ్ ఎలా ఉండాలో ఎవరూ నిర్ణయించలేరని అన్నారు. పనికిమాలిన వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలపై బీజేపీ దృష్టి సారించాలని, ప్రజల వేషధారణపై కాదన్నారు. తాము బంగ్లాదేశ్ ఘటనపై స్పందించినట్లు తెలిపారు.
READ MORE:BJP: రేపు ఎంపీలంతా లోక్‌సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ
అంతకుముందు… బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆమెకు ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లు చేయడం మాత్రమే ఆసక్తి అని అన్నారు. భారతీయ జాతీయ కాంగ్రెస్ ఆధునిక యుగానికి చెందిన ముస్లిం లీగ్ అని బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వియా అన్నారు. ప్రియాంక తమను కాపాడుతుందని కాంగ్రెసోళ్లు ఆలోచిస్తున్నారు.. ఆమె రాహుల్ గాంధీ కంటే పెద్ద డిజాస్టర్ అని తీవ్రంగా విమర్శించారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!