Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bjp Relates Jawan Movie To Congress Says Thanks To Shahrukh Khan

BJP Thanks Shahrukh: షారుక్ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ… జవాన్ సినిమాతో కాంగ్రెస్‌కు అనుబంధం

Published Date :September 14, 2023 , 1:11 pm
By Rakesh Reddy
BJP Thanks Shahrukh: షారుక్ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ… జవాన్ సినిమాతో కాంగ్రెస్‌కు అనుబంధం
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP Thanks Shahrukh: షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్వపక్ష, విపక్ష పార్టీలకు విమర్శనాస్త్రంగా మారింది. బీజేపీ జవాన్ స్టోరీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రతిబింబిస్తుందని ఆరోపించింది. జవాన్ సినిమా కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన అవినీతి, అక్రమాలతో కూడిన పాలనను బహిర్గతం చేస్తుందంటూ సెటైర్లు వేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా జవాన్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘జవాన్ మూవీ 2004 నుంచి 2014 వరకు అవినీతి, విధాన పక్షవాతంతో నిండిన కాంగ్రెస్ పాలనను బహిర్గతం చేసింది. ఇందుకు మేము షారుఖ్ ఖాన్‌కు కృతజ్ఞతలు చెప్పాలి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ‘విషాద రాజకీయ గతాన్ని’ ప్రేక్షకులందరికీ జవాన్ చిత్రం గుర్తు చేస్తుందన్నారు.

Read Also:PM Modi: ఇండియా కూటమి “సనాతన ధర్మాన్ని” అంతం చేయాలనుకుంటోంది..

భాటియా పాత స్కాములన్నీ తవ్వి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా అవినీతిమయంగా పేర్కొన్నారు. 2009 – 14 మధ్య యూపీఏ-II హయాంలో జరిగిన సీడబ్ల్యూజీ, 2జీ, బొగ్గు కుంభకోణాలను ఎత్తి చూపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ‘క్లీన్ రికార్డ్’ను నిర్వహించిందన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఎలాంటి స్కామ్‌లు జరగలేదన్నారు. సినిమాలో షారుక్ ఖాన్ చెప్పినట్లుగా ‘మేము చిన్నవాళ్లం, మేము మా ప్రాణాలను దేశం కోసం పణంగా పెట్టగలం. కానీ దేశాన్ని అమ్మే మీలాంటి వారికి కాదు’ అన్నారు. కాంగ్రెస్ హయాంలో కనీసం 1.6 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎన్‌డీఏ ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అమలు చేసిందని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 11 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ. 2.55 లక్షల కోట్లు జమ చేశామని ఆయన పేర్కొన్నారు.

Read Also:Jr NTR: సైమా స్టేజ్ పైన కాలర్ ఎగరేసిన ఎన్టీఆర్…

గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని ఎగవేతదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రుణాలు ఇచ్చిందన్నారు. గతంలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించని పరారీలో ఉన్న స్నేహితుడు విజయ్ మాల్యాకు అప్పు ఇచ్చాడు. ఇందుకు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. జవాన్ సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ .. థాంక్స్ షారుక్ ఖాన్! ప్రధాని మోడీ నాయకత్వంలో ఈ సమస్యలు ఇప్పుడు గత చరిత్రగా మారాయి. ఈ సినిమా యువ ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా కూడా మంచి వసూళ్లు రాబట్టింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2G
  • bjp
  • Coalgate
  • congress
  • CWG

తాజావార్తలు

  • AA22xA6 : అల్లు అర్జున్ – అట్లీ టైటిల్ పోస్టర్ వచ్చేసిందిగా..

  • TG High Court: జస్టిస్ పీ.సీ.చంద్రఘోష్ కమిషన్ నివేదిక పై.. తీర్పును ఈ నెల 22 కీ వాయిదా వేసిన హైకోర్టు

  • Bottle Gourd Raita Recipe: ఈ వేసవిలో కూల్‌గా ఉండండి.. ఆరోగ్యకరమైన సొరకాయ రైతా తప్పక ట్రై చేయండి!

  • Sachin-Vaibhav: నాడు సచిన్ vs ఖదీర్.. నేడు వైభవ్ vs బుమ్రా..1989లో భారత్, పాకిస్థాన్ మాచ్ సీన్ రిపీట్..

  • Bellamkonda Srinivas: కాబోయే భార్య ‘కావ్య’పై..శ్రీనివాస్ ఎమోషనల్ పోస్ట్!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions