BJP 5th List: లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ అధిష్ఠానం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఏపీ నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది.
Read Also: Naveen Jindal: కాంగ్రెస్‌కి బిగ్ షాక్.. బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్..
తెలంగాణ బీజేపీ అభ్యర్థులు వీరే..
వరంగల్- ఆరూరి రమేష్
ఖమ్మం-తాండ్ర వినోద్‌రావు
ఏపీలో ఎంపీ అభ్యర్థులు వీరే..
అరకు -కొత్తపల్లి గీత
అనకాపల్లి- సీఎం రమేష్
రాజమండ్రి-పురంధేశ్వరి
నరసాపురం-భూపతిరాజు శ్రీనివాస్ వర్మ
తిరుపతి- వరప్రసాద్ రావు
రాజంపేట-కిరణ్‌కుమార్ రెడ్డి