Citadel CEO : ఉద్యోగులకు జీవితాంతం గుర్తుండిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఈవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Citadel CEO : సాధారణంగా చాలాకంపెనీలు తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు పండుగ వచ్చిందంటే బోనస్ ప్రకటిస్తుంది. లేదంటే కంపెనీలో భారీగా లాభాలొస్తే చిన్న పాటి గిఫ్ట్ లను ఇవ్వడం పరిపాటే. కంపెనీ పనితీరు బాగా మెరుగుపడి, స్పెషల్ డేస్ జరుపుకుంటున్నప్పుడు నమ్మకంగా కష్టించి పని చేసిన ఉద్యోగులకు బైకులు, కార్లు ఇస్తుంటాయి. కానీ అమెరికాలోని ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు వాళ్ల జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చింది.
Read Also: Children Missing : తిరుపతిలో నలుగురు చిన్నారుల మిస్సింగ్.. గాలిస్తున్న పోలీసులు
Also Read
- Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే 'పెసర లడ్డూలు'.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే బ్యాటర్‌గా ఘనత..
- Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
అమెరికాలోని సిటాడెల్ సీఈఓ కెన్నెథ్ సి. గ్రిఫిన్ తమ కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు ఖరీదైన టూర్ ప్యాకేజీకి డబ్బులు చెల్లించారు. దాంతో, వాళ్లంతా ఫ్యామిలీతో కలిసి మూడు రోజులు ఫ్లోరిడాలోని వాల్ట్‌డిస్నీలో సరదాగా గడిపేందుకు అవకాశం కల్పించారు. అలాగని పదిమంది వందమందికి కాదు.. ఏకంగా 10వేల మంది ఉద్యోగులకు. అది కూడా సొంత డబ్బుతో. ఉద్యోగుల విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్, పార్కింగ్ టికెట్లు అన్నిటికీ గ్రిఫిన్ ముందుగానే డబ్బులు చెల్లించినట్లు సిటడెల్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
Read Also: Ram Gopal Varma: 400 మంది అమ్మాయిలతో సెక్స్ చేశా.. అందులో బాగా ఎవరు నచ్చారంటే..?
అంతేకాదు ఉద్యోగులు ఎంజాయ్ చేసేందుకు ఫేమస్ రాక్ బ్యాండ్ ఈవెంట్‌ను కూడా గ్రిఫిన్ ఏర్పాటు చేశారు. బ్రిటన్‌కు చెందిన కోల్డ్ ప్లే రాక్‌బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనుంచి. ఈ మూడు రోజులు ఫ్యామిలీతో వాల్ట్ డిస్నీ వరల్డ్‌లో ఎంజాయ్ చేసే అవకాశం రావడంతో సిటాడెల్ ఉద్యోగులు చాల ఆనందంగా ఉన్నారు. గ్రిఫిన్‌కు 60 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. నవంబర్ నెలలో ఆయన వెల్లింగ్టన్ ఫండ్ 32 శాతం లాభం వచ్చింది. దాంతో, కంపెనీ విజయానికి పాటుపడిన ఉద్యోగులకు భారీ టూర్ ప్యాకేజీ ప్రకటించారు.
తాజావార్తలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్‌తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే బ్యాటర్‌గా ఘనత..
-
Moringa Health Benefits: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!