Andhrapradesh: రక్షణ రంగంలో ఏపీకి రానున్న అతిపెద్ద ప్రాజెక్ట్.. నిధులు మంజూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: డిఫెన్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు అతిపెద్ద ప్రాజెక్ట్ రానుంది. ఏపీలోని సత్యసాయి జిల్లా పాల సముద్రంలో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిస్సైల్స్ తయారీకి.. రాడార్ టెస్టింగ్ కోసం ఏర్పాటు చేయబోయే భారీ ప్రాజెక్టుకు రూ. 384 కోట్లు మంజూరయ్యాయి. బందరులోని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – ఇన్వెస్ట్మెంట్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ పార్థసారధి అధ్యక్షతన సమావేశంలో నిధుల మంజూరు అయ్యాయి.
Andhrapradesh: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సర్కారు బడుల్లో సెమిస్టర్ విధానం
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
మిస్సైల్స్ తయారీ, రాడార్ల టెస్టింగ్ కోసం పాల సముద్రం దగ్గర 914 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలం సేకరించామని బెల్ డైరెక్టర్ పార్థసారధి వెల్లడించారు. మరిన్ని అత్యాధునిక రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసే – డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌గా దీన్ని పెద్దగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఏపీఐఐసీతో భూమి అప్పగింత కోసం సంప్రదింపుల జరిపామని.. కొన్ని రోజుల క్రితమే క్లియరెన్స్ వచ్చిందన్నారు. బెల్ ఆధ్వర్యంలో రక్షణ రంగ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఇది ఒక ఆశా కిరణమవుతుందన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి పని మొదలు పెడతామన్నారు. ప్రతి 6 నెలలకు పనుల పురోగతిపై సమీక్షిస్తామన్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!