iphone 16 Delivery :10 నిమిషాల్లోనే ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iphone 16 Delivery : కొత్తగా లాంచ్ అయిన Apple iPhone 16 సిరీస్ లాంచ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు వెయిటింగ్ పిరియడ్ ముగిసింది. ఐఫోన్ 16 సిరీస్‌లోని అన్ని మోడల్‌లు శుక్రవారం భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 13న ఐఫోన్ బుకింగ్‌లు ప్రారంభమైనప్పటి నుండి, ఐఫోన్ అభిమానులు భారీ ప్రీ-ఆర్డర్‌లను అందుకున్నారు. ఐఫోన్ 16 సిరీస్‌లోని అన్ని మోడళ్లు ఇప్పటికే ఢిల్లీ, ముంబైలోని ఆపిల్ అధికారిక స్టోర్‌లలో అందుబాటులో ఉండగా, వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఐఫోన్ 16ని ఆర్డర్ చేయవచ్చు. Apple సంస్థ ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న అంతర్జాతీయంగా విడుదల చేయగా, అన్ని iPhone 16 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు సెప్టెంబర్ 20న భారతదేశంతో సహా మొత్తం 58 దేశాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.
Read Also:Eatala Rajendar: రేవంత్ అనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు చేయలేదు
Also Read
ఐపోన్ 16 స్మార్ట్ ఫోన్స్ కోసం బారుల తీరే అభిమానులకు యాపిల్ కంపెనీల శుభవార్త తెలిపింది. టాటా క్రోమాకు డెలివరీ పార్టనర్ అయిన బిగ్ బాస్కెట్ ఆన్ లైన్ గ్రోసరీ సంస్థ ఐఫోన్ 16 డెలీవరీని ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లోనే చేస్తుందని ప్రకటించింది. అందుకోసం యూజర్లు బిస్ బాస్కెట్ యాప్ లో ఎలెక్ట్రానిక్స్ కేటగిరీలోకి వెళ్లి ఐఫోన్ సిరీస్ అని కొనుగోలు చేయాలి. బిగ్ బాస్కెట్ కంపెనీ ఐఫోన్ 16 డెలివరీ మాత్రం 10 నిమిషాల్లోనే చేస్తామని దావా చేసింది. అయితే సూపర్ ఫాస్ట్ డెలివరీ సర్వీస్ కేవలం ఢిల్లీ, ముంబై, బెంగుళూరు నగరాల్లో మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది.యాపిల్ ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ.79,900, ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900. అదే ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ.1,19,900, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1,44,900. అన్ని ఐఫోన్ 16 సిరీస్ కొనుగోలు చేసేవారికి యాపిల్ కంపెనీ ఇన్‌స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ.5000 ప్రకటించింది. ఈ ఆఫర్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ పై అందుబాటులో ఉంది. దీంతోపాటు కంపెనీ క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ కూడా ప్రకటించింది.
Read Also:UPI : ఈ రెండు దేశాల్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న భారత యూపీఐ
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!