Kalki 2898 AD : ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.
Read Also :Harom Hara : సుధీర్ బాబు ‘హరోం హర ‘ నైజాం హక్కులు దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ బుజ్జి కార్ ను మేకర్స్ ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకులకు పరిచయం చేసారు.ఇప్పుడు బుజ్జి కార్ ను మేకర్స్ దేశంలోని ప్రధాన నగరాలలో తిప్పుతూ గ్రాండ్ గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ జూన్ 10 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ ట్రైలర్ ను మేకర్స్ ముంబై తో పాటు పలు ప్రధాన నగరాలలో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారని సమాచారం.అలాగే ఈ సినిమా ట్రైలర్ ను థియేటర్స్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు.ఇందుకోసం తెలుగు రాష్ట్రాలు ,దేశంలోని పలు థియేటర్స్ ను చిత్ర యూనిట్ ఎంపిక చేసింది.’కల్కి 2898 AD ” ప్రపంచంలోకి స్వాగతం అంటూ చిత్ర యూనిట్ తాజాగా పోస్టర్స్ రిలీజ్ చేసింది.
Enter the world of '2898 AD' on June 10th @ 6 PM.
Catch the Trailer of #Kalki2898AD on the big screen, at select theaters near you!@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal… pic.twitter.com/W74FNZnzfr
— Kalki 2898 AD (@Kalki2898AD) June 9, 2024
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!