Darling: డార్లింగ్ సినిమాలో మరో కుర్ర హీరో.. ఎవరంటే?
- ప్రియదర్శి నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా 'డార్లింగ్' సినిమా.
- సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం.
- ఈ సినిమాలో టాలీవుడ్ మరో యంగ్ హీరో నటించిన విషయం తాజాగా వెలుగులోకి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darling Movie latest news : ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘డార్లింగ్’ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెట్ కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా ” డార్లింగ్ ” విడుదల కానుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గురించి బాగానే వరాతలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ డార్లింగ్ సినిమాలో లేడీ అపరిచితుడి పాత్రలో నభా నటేష్ ఏకంగా ఐదారు పాత్రల్లో కనిపించబోతోంది.
Aanvi kamdar: విషాదంగా ముగిసిన ట్రావెల్ డిటెక్టివ్ ప్రయాణం.. ఆన్వీ కామ్‌దార్ బ్యాగ్రౌండ్ ఇదే!
Also Read
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
ఇకపోతే ఈ సినిమాకు ఒకరోజు ముందుగా ఈ సినిమా ప్రిమియర్స్ ప్రదర్శించారు. ఈ క్రమంలో ఈ సినిమాలో టాలీవుడ్ మరో యంగ్ హీరో కూడా నటించిన విషయం తాజాగా వెలుగు లోకి వచ్చింది. ఆ హీరో నటిస్తున్నట్టు ఇప్పటి వరకు రహస్యంగా ఉంచింది సినిమా యూనిట్. ఇకపోతే ఆ కుర్ర హీరో ఎవరో కాదు. ఈ మధ్యనే కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ నిర్మాతలకు మినిమం గ్యారెంటీ ఇస్తున్న హీరో సుహాస్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ వివరాలు చూస్తే.. థియేట్రికల్ రైట్స్ ని రూ. 7 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. అంతేకాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ ని రూ. 8 కోట్లకు అమ్మారు. ఇలా సినిమాకు సంబంధించి రూ. 15 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. దింతో సినిమా నిర్మాతలకు మంచి లాభాలు దక్కాయని సినీ ట్రేడ్ వర్గాల్లో టాక్ వినపడుతోంది.
తాజావార్తలు
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!