NTV Telugu Site icon

Big C Mobiles Offers: ‘బిగ్ సీ’లో బంపర్ ఆఫర్స్.. ప్రతి మొబైల్​ కొనుగోలుపై 10 వేలు..!

Big C Mobiles Offers

Big C Mobiles Offers

ప్రముఖ మొబైల్‌ విక్రయ సంస్థ ‘బిగ్ ​సీ’.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని డబుల్‌ ధమాకా ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లకు తాము నాలుగు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్టు సంస్థ ఫౌండర్ బాలు చౌదరి ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతి మొబైల్​ కొనుగోలుపై రూ.10 వేల విలువైన మొబైల్​ ప్రొటెక్షన్​, 12 వేల వరకు ఇన్​స్టంట్​ డిస్కౌంట్​ ఇస్తున్నట్లు తెలిపారు. అలానే రూ.5,999 విలువ గల కచ్చితమైన బహుమతి కూడా ఉంటుందని చెప్పారు.

Also Read: Gold Rate Today: హమ్మయ్య.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధర! నేటి రేట్లు ఇవే

దీపావళి ఆఫర్‌లో భాగంగా వడ్డీ, డౌన్​పేమెంట్​ లేకుండా మొబైల్​ కొనొచ్చని బాలు చౌదరి చెప్పారు. వివో, ఒప్పో, ఎంఐ, రియల్‌ మీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై లక్కీ డ్రాలో కార్లు, బైక్‌లు, ఫోన్స్ సహా మరెన్నో బహుమతులు గెల్చుకోవచ్చు. వీటితో పాటు అష్యూర్డ్​ బై బ్యాక్ ​ఆఫర్, జోడీ ఆఫర్​, స్మార్ట్​ టీవీ ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్రాండెడ్‌ యాక్సససీరిస్‌పై 51 శాతం వరకు డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుంది. ఇక ఏటీఎం కార్డుపై ఎలాంటి వడ్డీ, డౌన్‌ పేమెంట్‌ లేకుండా.. మొబైల్‌, స్మార్ట్‌ టీవీ, లాప్‌టాప్‌, ఏసీలను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్లతో బిగ్ ​సీ అన్ని బ్రాంచుల్లో జనాలు కిటకిటలాడుతున్నారు. ఐఫోన్ కూడా చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉందని కస్టమర్లు అంటున్నారు.

Show comments