TTD: టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం రాజీనామా లేఖను టీటీడీ ఈవోకు పంపించారు. గత ఆగస్టు నెలలో టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డికి భూమన కరుణాకర రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: TTD: టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా
Also Read
- Ukraine War: ఉక్రెయిన్లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
- AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
- Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
మంగళవారం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అధికార వైసీపీ ఘోర పరాజయం పాలైంది. గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకుంటే.. ఇప్పుడు కేవలం 10 స్థానాలకు పడిపోయింది.
ఇది కూడా చదవండి: CPI Narayana: రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ఫలితాలపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Tags
తాజావార్తలు
-
Ukraine War: ఉక్రెయిన్లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
-
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!