NTV Telugu Site icon

Bhuma Akhila priya Arrest Live:ఏవీ సుబ్బారెడ్డిపై దాడి.. భూమా అఖిలప్రియ అరెస్టు

Sddefault (3)

Sddefault (3)

Bhuma Akhila Priya Arrest Live : ఏవీ సుబ్బారెడ్డిపై దాడి.. భూమా అఖిలప్రియ అరెస్టు | Ntv

కర్నూలు జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఏవి సుబ్బారెడ్డి పై దాడి ఘటనలో కేసు నమోదు అయింది. భూమా అఖిల, భర్త భార్గవరాముడు పై హత్యయత్నం కేసు నమోదుచేశారు. 323, 324, 307, 120 (b) సెక్షన్ల్ ల కింద కేసు నమోదు అయింది.