Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bheems Is Also Going To Do A Megastars Movie

Bheems Ceciroleo : మెగాస్టార్ సినిమాకు భీమ్స్ మ్యూజిక్

Published Date :January 5, 2025 , 8:40 am
By Rakesh Reddy
  • టాలీవుడ్ లో దూసుకెళ్తున్న భీమ్స్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో చేరిన భీమ్స్ చిరు అనిల్ రావిపూడి సినిమాకు తనే మ్యూజిక్ డైరెక్టర్
Bheems Ceciroleo : మెగాస్టార్ సినిమాకు భీమ్స్ మ్యూజిక్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bheems Ceciroleo : తెలుగులో మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అనగానే ప్రస్తుతం దేవీశ్రీప్రసాద్, తమన్‌ పేర్లు వినిపిస్తాయి. ఈ ఇద్దరితోపాటు రెండేళ్లుగా అనిరుధ్‌ పేరు కూడా మోత మోగుతోంది. అయితే రీసెంట్‌గా ఓ తెలుగు మ్యూజిక్‌ డైరెక్టర్‌ హవా సాగిస్తున్నాడు. టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లకు తనేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. చిన్న సినిమా అయినా పాటతో పెద్ద హిట్‌ చేస్తున్నాడు అతడే భీమ్స్‌. వెంకటేశ్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలోని గోదారి గట్టుమీద రామచిలకే’ సాంగ్‌తో భీమ్స్‌ క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిపోయాడు. తక్కువ టైంలో 50 మిలియన్‌ వ్యూవ్స్‌ రావడంతోపాటు సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట రీల్సే.

Read Also:Venkatesh : ఏపిలో సంక్రాంతి వస్తున్నాం టికెట్ ధర పెంపు

వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి, దిల్‌రాజు కాంబోలో రూపొందుతున్న మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ కలయికలో వచ్చిన గత రెండు సినిమాలు ఎఫ్‌2. ఎఫ్‌3కి దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. మూడో సినిమకు సంగీత దర్శకుడిగా భీమ్స్‌ను తీసుకుంటే మ్యూజికల్‌తో హైప్‌ తీసుకొచ్చాడు. గోదారి గట్టు మీద రామ చిలకను మర్చిపోక ముందే, వెంకటేశ్‌తో ‘బ్లాక్‌బస్టర్‌ సంక్రాంతి’ పాటను పాడించి సినిమాకు ఊపు తీసుకొచ్చాడు. భీమ్స్‌ పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్నా 12 ఏళ్ల క్రితమే 2012లో అల్లరి నరేశ్‌ ‘నువ్వా నేనా’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే వరుస ఫ్లాపులతో గుర్తింపు దక్కలేదు. ధమాకా క్రేజ్‌ తీసుకురాగా మ్యాడ్‌తో మరో హిట్‌ అందుకున్నాడు. దీంతో సీనియర్‌ హీరో వెంకటేశ్‌ సినిమాకు వర్క్‌ చేసే ఛాన్స్‌ కొట్టేశాడు భీమ్స్‌.

Read Also:Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ హీరో వెంకటేష్ కాదట.. ఆయనేనట ?

అనిల్ రావిపూడి.. ఈ సంక్రాంత్రికి వస్తున్నాం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. చిరంజీవితో చేయబోయే సినిమాకి కూడా భీమ్స్‌ సిసిరోలియోనే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటాను’ అంటూ ఇటీవల అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భీమ్స్ రవితేజ ‘మాస్‌ జాతర’కు అడవి శేషు ‘డెకాయిట్‌’కు మ్యూజిక్‌ ఇస్తున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bheemsceciroleo
  • mad 2
  • Sankranthikivasthunnam
  • SwathiReddy

తాజావార్తలు

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

  • SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions