Bhatti Vikramarka : బాలిక మృతదేహాన్ని బైక్‌పై తీసుకురావడం దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్త మేడిపల్లి గ్రామాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. ఇటీవల కాలంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో అనారోగ్యంతో మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వైద్యం అందించటంలో నిర్లక్ష్యం వహించిన ఆరోగ్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. అంబులెన్స్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. బాలిక మృతదేహాన్ని బైక్‌పై తీసుకురావడం దారుణమన్నారు.
Also Read : క్యాన్సర్ ఎన్ని రకాలు? మీకు తెలుసా..?
కొత్త మేడేపల్లి గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలని ఆయన కోరారు. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేవని, రహదారి త్రాగునీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం లేక ఆదివాసి గిరిజనులు ఇబ్బందులు గురవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గత మూడు దశాబ్దాలుగా నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులకు కనీసం మౌలిక వసతులు కల్పించలేదని ఆయన మండిపడ్డారు. కొత్త మేడిపల్లి సంఘటనపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా తగిన న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన మండిపడ్డారు.
Also Read
- FIFA World Cup 2026: 'కురాకో'కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
- Schools Reopen: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం.. బడిబాట పట్టనున్న విద్యార్థులు.!
- FIFA World Cup 2026: నువ్వా.. నేనా.. అనేలా మ్యాచ్.! నెదర్లాండ్స్‌కు వణుకు పుట్టించిన జపాన్..
- Harmanpreet Kaur History: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.! మిథాలీ రాజ్ రికార్డ్‌కు చెక్మెట్..
తాజావార్తలు
-
Dulquer Salmaan Action film : గేమ్ మొదలు పెట్టబోతున్న దుల్కర్ సల్మాన్… క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Emergency Fund: కష్టకాలంలో కాపాడేది ఎమర్జెన్సీ ఫండ్.. ఎంత పొదుపు అవసరం? ప్రతి కుటుంబం తెలుసుకోవాల్సిన విషయాలు
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
RAAKA : పుష్ప ప్యాట్రన్ ఫాలో అవుతున్న ‘రాకా’.. రిలీజ్ ఎప్పుడంటే?
-
Vaibhav Suryavanshi: ఒకరి తర్వాత ఒకరు.. 100 ఓవర్లు.. వైభవ్ కష్టాన్ని కళ్ళకు కట్టిన కోచ్!
ట్రెండింగ్
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్‌పై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!