Bhatti Vikramarka: మిగిలిన రాష్ట్రాల కంటే అద్భుతమైన MSME పాలసీ మనది
- ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
- కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి
- మంత్రి శ్రీధర్‌బాబు
- ఇంత వరకు పరిశ్రమల పాలసీనే ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీ కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మాదాపూర్ శిల్పకళా వేదికగా ఎంఎస్ఎం పాలసీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే అద్భుతమైన MSME పాలసీ మనది అని ఆయన అన్నారు. ఇంత వరకు పరిశ్రమల పాలసీనే ఉండేదని.. కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీ కూడా మనం తెచ్చుకున్నామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
Jagdaur CHC: పేషేంట్ నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు చేశాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
రాహుల్ గాంధీ గతంలో MSME పారిశ్రామిక వేత్తలతో చర్చించారని, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా సీఎం రేవంత్ కొత్త పాలసీ తెచ్చారన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలను సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి తీసుకు వస్తున్నారని, MSMCల సంగతి ఏంటీ అనుకున్నా… కానీ రాయితీలు.. భూ కేటాయింపు… మహిళా కోటా పెట్టి.. MSMEపై పాలసీనే తెచ్చారు అంటే సీఎం ఎంత దృష్టి సారించారో అన్నది అర్థమైందన్నారు భట్టి విక్రమార్క. పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు.. సీఎం కృషిని అభిన్నదిస్తున్నానని భట్టి అన్నారు. గత ప్రభుత్వం రాయితీలు ఇచ్చినట్టు గొప్పలు చెప్పారని, కానీ పైసా ఇవ్వలేదన్నారు.
Viral video: ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్‌పై రోగి బంధువుల దాడి.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!