Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bharthamahasayulakuwignyapthi Need Some Buzz

RaviTeja : భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఈ బజ్ సరిపోదు

Published Date :January 6, 2026 , 8:04 am
By subbarao kilari
RaviTeja : భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఈ బజ్ సరిపోదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాస్ జాతర ప్లాప్ తో డీలాపడిన మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు ఆశలన్నీ కిషోర్ తిరుమల సినిమాపైనే పెట్టుకున్నాడు. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమ‌ల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి “భర్త మహాశయులకు విజ్ఞప్తి” పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రవితేజతో చేస్తున్నాడు.ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన వచ్చింది.

Also Read : TheRajaSaab : రాజాసాబ్.. నాచే నాచే సాంగ్.. రాసి పెట్టుకోండి.. థియేటర్లు తగలబడిపోతాయ్!

జనవరి 13న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా రిలీజ్ చేసిన వామ్మో వాయ్యో వీడియో సాంగ్ సినిమాపై కాస్త బజ్ పెంచింది. కానీ ఆ బజ్ ను మెయింటెయిన్ చేయడంలో తడబడుతోంది భర్త మహాశయులకు విజ్ఞప్తి టీమ్. ఈ సారి పొంగల్ బరిలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ తో పాటు మెగాస్టార్ – అనిల్ రావిపూడి ‘ మన శంకరవరప్రసాద్ గారు’ తో కలిసి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజుతో ఆడియెన్స్ ను పలకరించేందుకు వస్తున్నారు. మిగతా అన్ని సినిమాలు ప్రమోషన్స్ విషయంలో దూసుకెళ్తున్నాయి. రోజు ఎదో ఒక కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఎందుకనో ఇక్కడ కాస్త నెమ్మదిగా వెళ్తోంది. బహుశా రిలీజ్ కు ముందు అనవసరమైన హైప్ ఎందుకని భావిస్తున్నారో ఏమో. కానీ పోటీలో భారీ సినిమాలు ఉన్నప్పుడు ప్రమోషన్స్ గట్టిగా ఉండాలి లేదంటే ఆ సినిమాల తాకిడిలో భర్త మహాశయులకు విజ్ఞప్తి బాగున్నా కూడా ఆడియెన్స్ దూరంగా ఉండే అవకాశం ఉంది. 7వ తేదీ ఈ సినిమా ట్రైలర్ రాబోతుంది. అప్పటి నుండైనా మేకర్స్ ప్రొమోషన్స్ లో జోరు పెంచుతారేమో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ashika ranganath
  • BharthaMahasayulakuWignyapthi
  • BharthaMahasayulakuWignyapthi Jan13
  • BharthaMahasayulakuWignyapthi Movie
  • BMW

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions