Koti Deepotsavam 2025: ఆధ్యాత్మిక మహాసమ్మేళనం.. నవంబర్ 1 నుంచి భక్తి టీవీ ‘కోటి దీపోత్సవం’
- ఆధ్యాత్మిక మహాసమ్మేళనం..
- నవంబర్ 1 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం
- ఆ పరమ శివుని ఆరాధనలో భాగస్వామ్యం అవ్వండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2025: భారతీయ ఆధ్యాత్మికతకు, సనాతన ధర్మానికి నెలవైన తెలుగు గడ్డపై భక్తి టీవీ ప్రతి సంవత్సరం నిర్వహించే అద్భుతమైన కార్యక్రమం ‘కోటి దీపోత్సవం’. ఈ దివ్యమైన కార్యక్రమం ఈ సంవత్సరం కూడా భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ముంచెత్తడానికి రెడీ అయింది. శివపార్వతుల అనుగ్రహం కోసం, భక్తులు కోటి దీపాల కాంతులలో ఆధ్యాత్మిక సమ్మేళనం జరగనుంది.
7000mah బ్యాటరీ, 50MP కెమెరా, IP64 రేటింగ్తో బడ్జెట్ రేంజ్లో రాబోతున్న Moto G06 4G స్మార్ట్ఫోన్
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ఇకపోతే, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ ఏడాది ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నవంబర్ 1వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఒకే చోట చేరి, కోటి దీపాల వెలుగులో శివుడిని ఆరాధించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఈ మహా వేడుక కార్తీక మాసంలోని పవిత్ర దినాలలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం కార్తీక మాసంలో భక్తులకు శివుడిని మరింత దగ్గర చేయనుంది.
Flood Alert: వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. హైదరాబాదుకు పొంచి ఉన్న ప్రమాదం?
ఈ అపురూపమైన భక్తి పండుగకు వేదికగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం సిద్ధమవుతుంది. విశాలమైన ఈ ప్రాంగణంలో భక్తులందరూ సౌకర్యవంతంగా కూర్చుని, సాయంకాలం జరిగే పూజలు, దివ్య దర్శనాలు, ప్రవచనాలు, కోటి దీపాల వెలుగులను తిలకించే అవకాశం భక్తులు పొందనున్నారు. కోటి దీపోత్సవం కేవలం దీపాలు వెలిగించే కార్యక్రమం కాదు.. ఇది భక్తి, సంస్కృతిల కలయిక. ఈ వేదికపై ప్రతిరోజూ ప్రముఖ పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు పాల్గొని ప్రవచనాలు అందిస్తారు.
భక్తిటీవీ కోటి దీపోత్సవం- 2025🙏🕉️
Bhakthi TV Koti Deepotsavam 2025 begins on 1st November!
🗓️: 1st November onwards
Venue:📍NTR stadium, Hyderabad
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!