Best 5G Smartphones Under Rs 20,000: బెస్ట్ కెమెరా ఫీచర్స్, బిగ్ బ్యాటరీ ఫీచర్స్ తో రూ. 20,000లోపు 5G స్మార్ట్‌ఫోన్స్ ఇదిగో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best 5G Smartphones Under Rs 20,000 in India: భారత్ లోని 5G స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో భారీ పోటీ నెలకొంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పుడు పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, పెద్ద బ్యాటరీలు, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు వంటి ఫీచర్లు సాధారణంగా మారాయి. ప్రస్తుతం రూ. 20,000లోపు కొనుగోలు చేయడానికి సరైన కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆప్షన్స్ ఇప్పుడు చూసేద్దాం..
Tecno Spark 50 5G:
ఈ ఫోన్‌లో 6.78 అంగుళాలHD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది మీడియాటెక్ డిమెంసిటీ 6400 ప్రాసెసర్‌తో పాటు 6GB వరకు RAM, 128GB స్టోరేజ్ అందుతుంది. 50MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. అలాగే 6500mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. IP64 రేటింగ్ కూడా దీనికి ఉంది. Tecno Spark 50 5G బడ్జెట్‌లో మంచి ఫీచర్లు అందించే ఫోన్ గా చెప్పవచ్చు. ఈ మొబైల్ రూ. 16,999 నుంచి ప్రారంభమవుతుంది.
Also Read
- CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
- Yogi Adityanath: "1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే".. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
- CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!
Vivo Y21 5G:
వివో Y21 5G మొబైల్ 6.74-ఇంచ్ HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో మీడియాటెక్ డిమెంసిటీ 6300 ప్రాసెసర్, 8GB వరకు RAM అందిస్తుంది. అలాగే 50MP రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇంకా 6500mAh బ్యాటరీతో 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. వీటితోపాటు IP65 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. Vivo Y21 5G ధర రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది.
Vivo T5x 5G:
వివో T5x 5G ఫోన్ లో 6.76- అంగుళాల FHD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. MediaTek Dimensity 7400 Turbo ప్రాసెసర్‌తో పాటు 8GB వరకు RAM, 256GB స్టోరేజ్ ఉంది. 50MP సోనీ IMX852 కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 7200mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, IP68, IP69 రేటింగ్స్ కూడా ఉన్నాయి. Vivo T5x 5G ధర రూ.18,999 నుంచి ప్రారంభమవుతుంది.

Oppo K14 5G:
ఒప్పో K14 5G స్మార్ట్ ఫోన్ 6.75 అంగుళాల FHD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో పాటు 8GB వరకు RAM అందుతుంది. అలాగే ఇందులో 50MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. ఇంకా ఇందులో 7000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. IP66, IP68, IP69 రేటింగ్స్ కూడా ఉండడంతో మంచి డ్యూరబిలిటీ లభిస్తుంది. Oppo K14 5G ధర రూ. 17,999 నుంచి ప్రారంభమవుతుంది.
Planes Collide: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాలు ఢీ.. ప్రయాణికులు సురక్షితం.!
iQOO Z11x 5G:
ఐక్యూ Z11x 5G స్మార్ట్ ఫోన్‌లో 6.76 అంగుళాల FHD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఈ మొబైల్ లో MediaTek Dimensity 7400 టర్బో ప్రాసెసర్, 8GB వరకు RAM, 256GB స్టోరేజ్ అందిస్తుంది. 50MP రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 7200mAh భారీ బ్యాటరీతో 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. IP68, IP69+ రేటింగ్స్ కూడా ఉన్నాయి. iQOO Z11x 5G ధర రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది.
తాజావార్తలు
-
Vijay Mallya: వేల కోట్లు ఎగగొట్టి పోయిన విజయ్ మాల్యా చుట్టూ మళ్లీ హాట్ టాపిక్.. ఎంత వసూలైంది? ఎంత మిగిలిందంటే?
-
CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
-
Yogi Adityanath: “1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే”.. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
-
CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
-
Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!