ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ‘స్మార్ట్‌ఫోన్’ ఓ అత్యవసర వస్తువుగా మారింది. స్మార్ట్‌ఫోన్ లేనిదే ఒక్క రోజు కూడా గడవని పరిస్థితి నెలకొంది. కాల్స్ మాట్లాడటానికి మాత్రమే కాదు.. ఆఫీస్ వర్క్, లావాదేవీలు, సమాచారం, ఫుడ్ ఆర్డర్ ఇలా ఎన్నింటి కోసమో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అయింది. ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉండడంతో అందరూ 5జీ స్మార్ట్‌ఫోన్‌లే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి తక్కువ ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం. Motorola…
Budget 5G Smartphones in Flipkart and Amazon: ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’, అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ ఆరంభం అయింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు, అమెజాన్ ప్రైమ్ మెంబర్లు సేల్స్ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. సాధారణ యూజర్లకు ఈ రోజు అర్హరాత్రి నుంచి అందుబాటులోకి వస్తాయి. సేల్ సమయంలో తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు లభించనున్నాయి. దాంతో చాలా మంది కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఒకవేళ మీరూ ఈ సేల్స్‌లో ఫోన్ కొనాలనుకుని?.. మీ…
Best 5G Smartphones in India Under 30000 Thousand: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా?.. మీ బడ్జెట్ రూ.30 వేల లోపే ఉంటుందా?.. అయినా కూడా మంచి ఫోన్ కొనేసుకోవచ్చు. 12జీబీ+256జీబీ కూడా కొనేసుకోవచ్చు. వన్‌ప్లస్, రియల్మీ, వివో, రెడ్మీ, మోటోరొలా లాంటి టాప్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. భారత్ మార్కెట్లో ప్రస్తుతం రూ.30వేల బడ్జెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ను ఓసారి చూద్దాం. Moto Edge 50 Pro: మోటో…
Best 5G Smartphones under 15000 india: ఈ కామర్స్ సైట్స్ పుణ్యమాని దసరా పండుగ ముందుగానే వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సేల్స్ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించగా.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ను అమెజాన్ ఆరంభించింది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. దాంతో చాలా తక్కువ ధరకే కొన్ని స్మార్ట్‌ఫోన్స్…