Bengaluru Stampede: తొక్కిసలాటలో అమ్మాయిల బట్టలు చింపేశారు.. లైంగికంగా వేధించారు! వీడియో వైరల్
- ఆర్సీబీ విజయోత్సవాల వేళ పెను విషాదం
- తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి
- తొక్కిసలాటలో అమ్మాయిల బట్టలు చింపేశారు
- తొక్కిసలాటలోఅమ్మాయిలను లైంగికంగా వేధించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుధవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద పెను పెద్ద విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పును ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ సంబరాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. అభిమానుల మృతి, గాయాలతో చిన్నస్వామి స్టేడియం వద్ద శోకసంద్రంగా మారింది. అయితే కొందరు దుర్మార్గులు ఈ తొక్కిసలాట ఘటను అవకాశంగా తీసుకుని.. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
Also Read: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. స్పందించిన సచిన్!
Also Read
తొక్కిసలాటను ఆసరాగా చేసుకుని కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను లైంగికంగా వేధించారని ఓ వ్యక్తి వీడియో రిలీజ్ చేశాడు. ‘నేను నా స్నేహితుడికి కాల్ చేసి మాట్లాడాను. నా ఫ్రెండ్ కజిన్ ఒకరు ఆర్సీబీ విజయోత్సవం కోసం చిన్నస్వామి స్టేడియంకు వెళ్లింది. తొక్కిసలాట సమయంలో ఆమెను కొందరు అబ్బాయిలు లైంగికంగా వేధించారు. ఆమె బట్టలు కూడా చించారు. ఇదే ఛాన్స్ అని ఎక్కడబడితే అక్కడ తాకుతూ దారుణంగా ప్రవర్తించారు. పరిస్థితులను ఉపయోగించుకుని అత్యాచారం చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇది చాలా దారుణం. చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు’ అని పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
This is a shocking and horrible revelation made by an RCB fan who was present at Chinnaswamy.
Some boys have molested girls and teared their clothes and touched them inappropriately. By using situation, there were attempts to r#pe 😑
pic.twitter.com/V5t5uwwn9a— ` (@WorshipDhoni) June 5, 2025
తాజావార్తలు
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!