Haindava : ‘హైందవ’ టైటిల్ గ్లింప్స్: బెల్లంబాబు సినిమాకి హిట్ కళ కనిపిస్తోందే!!
- ‘హైందవ’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
- హిట్ కొట్టాలన్న కసితో వస్తున్న బెల్లంకొండ బాబు
- సమీర పాత్రలో కనిపించనున్న అందాల భామ సంయుక్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haindava : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన తన కెరీర్‌లో నటిస్తున్న 12వ చిత్రాన్ని పూర్తి అడ్వెంచర్ కథతో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సినిమా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇటీవల, బెల్లంకొండ కొండ ప్రాంతంలో గాలులు, మంటల మధ్య రైడ్ చేస్తూ ఉన్న లుక్‌ను విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Read Also:Cyberabad Police: సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..
Also Read
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
- Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఈ సినిమాకు ‘హైందవ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలోని మెయిన్ కాన్సెప్ట్ ఏమిటనేది మనకు ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌లోనే చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించారు. ఈ సినిమాలో హైందవ ఆలయాలకు సంబంధించిన రహస్యాలు ప్రేక్షకులకు చూపెట్టబోతున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. హిందుత్వాన్ని హీరో ఎలా కాపాడతాడు అనేది మనం సినిమాలో చూడాల్సి ఉంటుంది. ఇందులో కొండలు, అటవీ ప్రాంతం విజువల్స్‌తో ప్రారంభమైన ట్రైలర్‌లో ఆలయంపై ఇంధనం చల్లే సన్నివేశాలు, గర్జిస్తున్న సింహం, బెల్లంకొండ బైక్‌పై వాటిని నియంత్రించేందుకు వస్తున్న విజువల్స్ ఉన్నాయి. అందాల భామ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా లియోన్ జేమ్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించనున్నాడు. ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. సంయుక్తా ఈ చిత్రంలో సమీర పాత్రలో కనిపిస్తుండగా, దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నాడు.
Read Also:Swayambhu Movie : నిఖిల్ ‘స్వయంభూ’ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!