IND vs BAN: సర్ఫరాజ్ ఖాన్‌కు.. స్టార్ బ్యాటర్‌కు ఛాన్స్?
- 19 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం
- వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్
- రాహుల్-సర్ఫరాజ్ మధ్య తీవ్ర పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul vs Sarfaraz Khan for IND vs BAN 1st Test: సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు కోసం 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఆదివారం ప్రకటించారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన దేశవాళీ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో చోటు దక్కింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా తొలి టెస్టుకు ఎంపికయ్యారు. దాంతో తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఆడడం ఖాయం. దాంతో ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ ఉంది. రాహుల్‌పైనే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఉంది. ఈ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని సీనియర్ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోందట. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడడం కూడా రాహుల్‌కు కలిసొచ్చే అంశం. అంతేకాదు పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ (డిఫెన్స్ లేదా హిట్టింగ్) కూడా చేయగలడు.
Also Read
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
‘కేఎల్ రాహుల్ చివరి మూడు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ (దక్షిణాఫ్రికాపై) చేశాడు. ఇటీవలి కాలంలో అత్యుత్తమ టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటి. హైదరాబాద్ టెస్టులో 86 పరుగులు చేశాడు. రాహుల్ గాయపడి టీమ్‌లో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం అతడు ఫిట్‌గా ఉన్నాడు. దులీప్ ట్రోఫీ 2024తో మంచి ప్రాక్టీస్ లభించింది. రాహుల్ తుది జట్టులో ఉంటాడు. సర్ఫరాజ్ ఖాన్ అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా.. టీమ్ మేనేజ్మెంట్ రాహుల్ వైపే మొగ్గుచూపుతోంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసమే కాకుండా.. ఆస్ట్రేలియా పర్యటనను కూడా దృష్టిలో ఉంచుకుని జట్టును సిద్ధం చేస్తున్నారు. ఎవరైనా గాయపడితే సర్ఫరాజ్‌కు అవకాశం వస్తుంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!