Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Bbl Match In India Cricket Australia Explores Hosting Bbl Game In Chennai

BBL Match in India: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్‌లో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్?

Published Date :February 18, 2026 , 8:00 am
By Kothuru Ram Kumar
BBL Match in India: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్‌లో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

BBL Match in India: భారత్ లోని క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నిర్వహించే బిగ్ బాష్ లీగ్ (BBL) వచ్చే సీజన్‌లో ఓ లీగ్ మ్యాచ్‌ ను భారత్‌లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం చెన్నైలోని MA చిదంబరం స్టేడియం (చెపాక్) స్టేడియం ప్రతిపాదనకు ప్రధాన వేదికగా నిలుస్తున్నట్లు ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. ఈ విషయమై తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA)లోని ఒక సీనియర్ అధికారి ప్రకారం.. ఈ విషయంలో ప్రాథమిక చర్చలు జరిగినప్పటికీ, ప్రతిపాదన ఇంకా ప్రారంభ దశలోనే ఉందని తెలిపారు.

IND vs NED: భారత్ దూకుడుకు నెదర్లాండ్ నిలుస్తుందా? భారత్ నుండి ఆ కీలక ప్లేయర్ అవుట్!

క్రికెట్ ఆస్ట్రేలియా (CA) బిజినెస్ ఆపరేషన్స్ హెడ్ ఫిల్ రిగ్బీ, కాంపిటిషన్ డెవలప్‌మెంట్ అండ్ స్ట్రాటజీ హెడ్ మార్గోట్ హార్లీ ఇటీవల భారత్‌కి వచ్చి వేదికలు, లాజిస్టిక్స్‌పై పరిశీలన (రెక్కీ) నిర్వహించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆయన చెపాక్ స్టేడియం గురించి మంచి అభిప్రాయాలు విన్నారు. అయితే ఇది మాత్రమే పరిశీలనలో ఉన్న వేదిక మాత్రమే. బీసీసీఐ నుంచి అధికారిక ఆదేశాలు వచ్చినప్పుడే TNCA తుది నిర్ణయం తీసుకోగలదు. ఈ ప్రతిపాదనపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా వద్దా అన్నది తుది నిర్ణయం బీసీసీఐదే అని ఆ అధికారి తెలిపారు.

Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్‌ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం!

బిగ్ బాష్ లీగ్ ప్రపంచంలోని ప్రముఖ టీ20 లీగ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. పెర్త్ స్కార్చర్స్ ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. 2025-26 సీజన్ ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌ను ఓడించి ఆరో టైటిల్‌ను కైవసం చేసుకుంది. మొత్తం టీ20 టైటిల్స్ పరంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ట్రిన్బాగో నైట్ రైడర్స్ వంటి దిగ్గజ ఫ్రాంచైజీలకన్నా ముందంజలో ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BBL
  • BBL match in Chennai
  • BBL titles
  • BCCI approval
  • Big Bash League in India

తాజావార్తలు

  • MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..

  • Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్‌ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్‌ తీసుకుంటున్నారా..?

  • Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…

  • Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..

  • CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే

ట్రెండింగ్‌

  • Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions