BBL Match in India: భారత్ లోని క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నిర్వహించే బిగ్ బాష్ లీగ్ (BBL) వచ్చే సీజన్‌లో ఓ లీగ్ మ్యాచ్ ను భారత్‌లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం చెన్నైలోని MA చిదంబరం స్టేడియం (చెపాక్) స్టేడియం ప్రతిపాదనకు ప్రధాన వేదికగా నిలుస్తున్నట్లు ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. ఈ విషయమై తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA)లోని ఒక సీనియర్ అధికారి…