Bandi Sanjay : దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి.. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి అని, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరన్నారు. కర్ణాటకలో మా ఓట్లు తగ్గలేదు.. 36 శాతం ఓట్లు సాధించామన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ కి 5 శాతం ఓటింగ్ పెరిగింది జీడీఎస్ ఓట్లు 7శాతం తగ్గిందని, కర్ణాటకలో అన్ని పార్టీలు కలిసి మతతత్వ రాజకీయాలు చేసాయని ఆయన ఆరోపించారు. అన్ని పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాయి… 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్నారు. అంతేకాకుండా.. భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని ముస్లిం రిజర్వేషన్లు అని మతతత్వ రాజకీయాలు చేసాయి.. జేడీఎస్ అధ్యక్షుడు బహిరంగంగా చెప్పారు.
Also Read : Andhra Pradesh Crime: యువతులతో నగ్న పూజలు.. బంధించి అత్యాచారం..!
Also Read
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ కి వేయాలని చెప్పారు. ఎంఐఎం, ఎన్డీపీఐ, జేడీఎస్, కాంగ్రెస్ అందరూ కలిశారు. రేపు భజరంగ్ దళ్ ని నిషేదించి.. పీఎఫ్ఐపై నిషేధం ఎత్తివేస్తారు.. 4శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తారు.. తెలంగాణలో 5 ఉప ఎన్నికలు జరిగాయి.. 3 బీజేపీ గెలిచింది.. కాంగ్రెస్ కి డిపాజిట్లు రాలేదు. తెలంగాణ లో బీజేపీ పుంజుకుంటోంది… మా ఓటింగ్ శాతం పెరిగింది.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం రేపు తెలంగాణలో కలిసే పోటీ చేస్తాయి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ హైదరాబాద్ లో పెట్టేందుకు కేసీఆర్ సహాయం చేస్తారు.. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి డబ్బులు సాయం చేసింది.’ అని ఆయన అన్నారు.
Also Read : IPL 2023 : 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్ ఎంతంటే..?
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!