Balakrishna : ఏషియన్ తారకరామా థియేటర్ ప్రారంభించిన బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna : నందమూరి ఫ్యామిలీ కి చెందిన తారకరామా సినిమా థియేటర్ కొన్నాళ్లుగా పని చేయకుండా ఉంది. దానిని నేడు బాలకృష్ణ కాసేపటి క్రితమే ప్రారంభించారు. దీనిని తారకరామా సినీప్లెక్స్ ను ఏషియన్ వారు తీసుకుని పునః నిర్మించారు. దాంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆదరణ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవతార్ సినిమా తో నందమూరి వారి కొత్త థియేటర్ అందుబాటులోకి రాబోతుంది. అద్భుతమైన విజువల్ వండర్ ను తారకరామా సినీప్లెక్స్ లో చూసేందుకు స్థానిక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. సంక్రాంతి కి ఈ థియేటర్లో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ప్రదర్శించబోతున్నట్లుగా తెలుస్తోంది.
Read Also: Australia: అత్త సొమ్ము.. అల్లుడి దానమంటే ఇదేనేమో.. చివరికి జైలుపాలయ్యాడు
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
థియేటర్ విశేషాలకొస్తే.. ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతో లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె.దాస్ పదేళ్ల క్రితం కాచిగూడలోని తారకరామ థియేటర్‌ని పునరుద్ధరించారు. ఎన్టీఆర్, నారాయణ్ కె.దాస్ నారంగ్ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. ఆసియన్ తారకరామ సినిమా హాల్‌ను నారాయణ్ కె.దాస్ నారంగ్ కుమారుడు సునీల్ నారంగ్ పునః నిర్మించారు. ఈ థియేటర్‌లో ఇప్పుడు పూర్తిగా కొత్త టెక్నాలజీ అయిన 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండింగ్, సీటింగ్ ఉన్నాయి. 975 సీట్ల కెపాసిటీ ఉన్న హాల్‌ని 590 సీట్లకు తగ్గించి సినిమా చూసే అనుభూతిని మెరుగుపరచనున్నారు. హాల్‌లో పూర్తి రెక్లైనర్ సీట్లు, సోఫాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంటీరియర్ వర్క్ కూడా అద్బుతంగా ఉండనుంది. నందమూరి బాలకృష్ణ ఏషియన్ తారకరామను రీ-ఓపెన్ చేశారు. ఈ నెల 16 నుంచి అవతార్ 2 చిత్రంతో ఏషియన్ తారకరామలో ప్రదర్శనలు కొనసాగుతాయి.


#JaiBalayya Mass Anthem song from #VeeraSimhaReddy played in Asian Tarakarama theatre 🔥🔥#AsianTarakarama Theatre reopened by #NandamuriBalakrishna garu today.@megopichand @MusicThaman pic.twitter.com/gLKl0kex7O
— manabalayya.com 💬 (@manabalayya) December 14, 2022
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!