NBK111: బాలకృష్ణ సరసన నయనతారతో పాటు మరో స్టార్ హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర మొదలుకాబోతోంది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ,మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. ‘వీరసింహా రెడ్డి’ వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాకు #NBK111 అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ యాక్షన్ డ్రామా సెట్స్ పైకి వెళ్లినట్లు వార్తలు వస్తుండగా, వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని సినిమాలకు తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోసే ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని హీరోయిన్ల కాస్టింగ్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Biker OTT: ఓటీటీలోకి శర్వానంద్ ‘బైకర్’..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇప్పటికే మెయిన్ హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు వినపడుతున్నప్పటికి. తాజా సమాచారం ప్రకారం, చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్యతో కలిసి ‘భగవంత్ కేసరి’లో నటించి మెప్పించిన కాజల్, మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో ఉంటే స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక పక్కా మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసిన గోపీచంద్, హీరోయిన్ల విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. బాలయ్యను సరికొత్త మాస్ లుక్‌లో చూపించేందుకు ఈ టీమ్ గట్టిగానే కసరత్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..