CV Anand: ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించిన సీపీ..
- ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ
- వాహన పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీవీ ఆనంద్ ఐపీఎస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. అనంతరం సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నూతనంగా నిర్మించిన పోలీసు సబ్సిడరీ క్యాంటీన్(Subsidiary Canteen)ను ప్రారంభించి
- అందరికీ సభ్యత్వ కార్డులను అందజేశారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీవీ ఆనంద్ ఐపీఎస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. అనంతరం సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నూతనంగా నిర్మించిన పోలీసు సబ్సిడరీ క్యాంటీన్(Subsidiary Canteen)ను ప్రారంభించి, అందరికీ సభ్యత్వ కార్డులను అందజేశారు.
Read Also: Nobel Prize: సాహిత్యంలో హాన్ కాంగ్‌కు నోబెల్ బహుమతి
Also Read
- YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
- CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
- General Syed Amar Raza: "పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం".. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
- Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంలో భాగంగా ఈరోజు జరిగిన ఆయుధపూజ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. దుర్గామాత ఆశీస్సులతో మీరందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఉద్యోగము చేసుకోవాలని సిబ్బందిని, అధికారులను కోరారు. అలాగే.. హైదరాబాద్ సిటీ పోలీసులందరికీ దుర్గాష్టమి మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Saddula Bathukamma: తెలంగాణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు..
ఈ కార్యక్రమంలో రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ డీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, రాహుల్ హెడ్గే ఐపీఎస్, డీసీపీ ట్రాఫిక్, స్నేహమేరా ఐపీఎస్, డీసీపీ సౌత్ జోన్, ఎన్. శ్వేత ఐపీఎస్, డీసీపీ సీసీఎస్ డీడీ హైదరాబాద్, పాటిల్ కాంతిలాల్ సుభాశ్ ఐపీఎస్, డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ జోన్, ఎన్. భాస్కర్ అదనపు డీసీపీ (అడ్మిన్), బి. కిష్టయ్య అదనపు డీసీపీ (డిప్లాయ్), ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
-
Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
-
Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!