Avika Gor : తల్లి కాబోతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’? వైరల్ అవుతున్న అవికా గోర్ లేటెస్ట్ వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులకు ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో సుపరిచితమైన నటి అవికా గోర్, ప్రస్తుతం ఒక వైరల్ వీడియో కారణంగా వార్తల్లో నిలిచారు. గత ఏడాది సెప్టెంబర్‌లో మిలింద్ చాంద్వానీని వివాహం చేసుకున్న ఈ బ్యూటీ, అప్పటి నుండి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంది. అయితే, తాజాగా ఆమె ఒక ఈవెంట్‌లో అస్వస్థతకు గురవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Also Read : Bhumi Pednekar : హిట్ల కోసం ఆశపడి తప్పు చేశా.. బాలీవుడ్ నటి ఎమోషనల్ స్పీచ్!
Also Read
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- CM Chandrababu: 'స్వర్ణ కుప్పం విజన్ 2029'కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్‌పై సీఎం సమీక్ష
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
అసలు ఏం జరిగింది అంటే.. ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరైన అవికా గోర్, అక్కడి నుండి బయటకు వస్తున్న సమయంలో మీడియా కెమెరాల ముందుకు వచ్చారు. ఆ సమయంలో ఆమె చాలా నీరసంగా, అసౌకర్యంగా కనిపించింది. మీడియా ప్రతినిధులు ఫోటోలు తీస్తుండగానే ఆమెకు అకస్మాత్తుగా వాంతులు అయ్యాయి. దీంతో ఆమె భర్త మిలింద్ వెంటనే అప్రమత్తమై, ఫోటోలు తీయవద్దని మీడియాను కోరుతూ ఆమెను కారులోకి తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అవికా గోర్ తల్లి కాబోతోందనే వార్తలు ఊపందుకున్నాయి.
‘ఇది కచ్చితంగా ప్రెగ్నెన్సీ లక్షణమే, అవికా గుడ్ న్యూస్ చెప్పబోతోంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. అయితే, గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అవికా వాటిని కొట్టిపారేశారు. తాజాగా జరిగిన ఈ ఇన్సిడెంట్‌పై ఆమె కానీ, ఆమె టీమ్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. అది కేవలం అనారోగ్యమా లేక నిజంగానే ‘వారసుడు’ రాబోతున్నాడా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
-
OTR : అనంతపురం జిల్లా వైసీపీలో తోపుదుర్తి ఒంటరి అయ్యారా?
-
Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
-
TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..