AV Subba Reddy: టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. అవును.. ఆ కోవర్టును నేనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AV Subba Reddy: టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆరోపించే కోవర్టును నేనే అన్నారు.. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.. అయితే, ఆళ్లగడ్డ సీటు గురించి చంద్రబాబు చెవిలో చెప్పాడని అఖిలప్రియ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆళ్లగడ్డ నుండి పోటీ చేయాలని ఎప్పటి నుండో ఆసక్తిగా ఉంది… పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుండి పోటీ చేస్తా, భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక, పార్టీపై గౌరవంతోనే ఆళ్లగడ్డ సభకు వెళ్లలేదు.. భయపడి కాదని స్పష్టం చేశారు ఏవీ సుబ్బారెడ్డి.. భూమా అఖిలప్రియ అల్టిమేటంకు , బెదిరింపులకు భయపడే రకం నేను కాదన్న ఆయన.. సమిష్టి కృషి వల్లనే ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభ విజయవంతం అయ్యిందన్నారు. మరోవైపు.. ముస్లింలను కించపరస్తు మాట్లాడిన శిల్పా మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి. కాగా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బా రెడ్డి కుటుంబాల మధ్య వివాదాలు కొనసాగుతోన్న విషయం విదితమే. ఏవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన కామెంట్లను వినేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!