Site icon NTV Telugu

S*x With Dogs: వీళ్లసలు మనుషులేనా? కుక్కలతో శృంగారం చేసిన భార్యాభర్తలు

Dog

Dog

సాధారణంగా ఇళ్లలో కుక్కలను , పిల్లులను పెంపుడు జంతువుల్లాగా పెంచుకుంటూ ఉంటారు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అవి కూడా మనుషులను అమితంగా ప్రేమిస్తాయి. వారి పట్ల విశ్వాసంతో ఉంటాయి. అయితే మనుషుల పట్లే కాదు మూగజీవాల పట్ల కూడా కొందరు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. కుక్కల పట్ల అత్యంత వికృతంగా ప్రవర్తించింది ఓ జంట. భార్యాభర్తలిద్దరూ కలిసి రెండు కుక్కలతో శృంగారంలో పాల్గొన్నారు. అంతేకాకుండా వాటిని కెమెరాలో కూడా బంధించారు.

ఇలా వారు పలుమార్లు కుక్కలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నీచమైన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన క్రిస్టల్ మే హోరే, జే వేడ్ వీన్స్‌ట్ర దంపతులు. 37 ఏళ్ల క్రిస్టల్ మే హోరే.. అతని భార్య 28 ఏళ్ల జే వేడ్ వీన్స్‌ట్ర.. తాము పెంచుకుంటున్న కుక్కలపై లైంగిక దాడికి పాల్పడినట్లు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీరు మొదటి సారి 2021 అక్టోబర్ 18 న ఈ వికృత చేష్టకు పాల్పడ్డారు.

Also Read: Independence Day:ఒకే చోట స్వాతంత్ర్య దినోత్సవాన్ని చేసుకున్న భారత్, పాక్ పౌరులు

తరువాత పలుమార్లు అంటే దాదాపు ఐదారు సార్లు ఇలాగే ప్రవర్తించారు. ఇక చివరిగా 2022 అక్టోబర్ 25 వ తేదీన కుక్కలపై లైంగిక దాడి చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నారు. ఈ  ఆరోపణల నేపథ్యంలో వీరిని ఈ ఏడాది జూలై లో అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం వారు బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ కేసులో సరీనా మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరకు ఈ కేసులో తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఒక వేళ వారు ఈ చర్యలకు పాల్పడినట్లు నిరూపితమైతే ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం వారికి ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Exit mobile version