Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Australia World Cup Hero Travis Head Joins Srh Ahead Of Ipl 2024

Travis Head-IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో చేరిన ప్రపంచకప్‌ హీరో.. ఇక పరుగుల వరదే!

Published Date :March 17, 2024 , 1:17 pm
By Sampath Kumar
Travis Head-IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో చేరిన ప్రపంచకప్‌ హీరో.. ఇక పరుగుల వరదే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Travis Head has joined SRH for IPL 2024: ఐపీఎల్‌ 2024 ఆరంభానికి సమయం ఆరంభమైంది. మరో ఐదు రోజుల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. మార్చి 22న చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్ 17వ సీజన్ మొదలవనుంది. టోర్నీకి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో.. ఆయా ఫ్రాంచైజీలతో ప్లేయర్స్ కలుస్తున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ బెంగళూరు జట్టుతో చేరగా.. తాజాగా ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్ ట్రావిస్‌ హెడ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో కలిశాడు.

ఐపీఎల్‌ 2024 కోసం ఆదివారం ట్రావిస్‌ హెడ్‌ హైదరాబాద్ వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో అయ్యాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయర్స్ గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. నేడు హెడ్‌ కూడా వారితో కలవనున్నాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్స్ తాజాగా జట్టుతో కలిశారు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఎస్‌ఆర్‌హెచ్‌తో చేరనున్నాడు.

Also Read: IPL 2024: టీ20 ప్రపంచకప్‌ 2024కు ఐపీఎల్‌ ప్రదర్శనే కీలకం కాదు!

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో ట్రావిస్‌ హెడ్‌ కీలక పాత్ర పోషించాడు. భారత్‌తో జరిగిన ఫైనల్లో సెంచరీతో చెలరేగాడు. అనంతరం జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో హెడ్‌ను రూ.6.8 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ కొనుగోలు చేసింది. హెడ్‌ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్‌ 2024లో కూడా అతడు మెరుపులు మెరిపించాలని ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆడనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2024
  • srh
  • sunrisers hyderabad
  • Travis Head
  • Travis Head IPL 2024

తాజావార్తలు

  • Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions