Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Aus Vs Wi Michael Clarke Feels Brian Laras 400 Test Record Brea If Steve Smith Becomes The Opener

Michael Clarke: అతడు ఓపెనర్‌గా వస్తే.. బ్రియాన్ లారా 400 రికార్డును బద్దలు కొట్టగలడు!

Published Date :January 10, 2024 , 8:21 am
By Sampath Kumar
Michael Clarke: అతడు ఓపెనర్‌గా వస్తే.. బ్రియాన్ లారా 400 రికార్డును బద్దలు కొట్టగలడు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Steve Smith can break Brian Lara’s 400 record says Michael Clarke: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టు అనంతరం తన 13 ఏళ్ల కెరీర్‌కు వార్నర్‌ ఎండ్ కార్డు వేశాడు. దీంతో టెస్టుల్లో వార్నర్‌ వారుసుడు ఎవరు? అని క్రికెట్‌ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. మార్కస్ హారిస్, మాట్ రెన్‌షా, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ ఓపెనర్ రేసులో ఉన్నారు. అయితే ఓపెనర్‌గా స్టీవ్‌ స్మిత్‌ సరైనోడు అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను స్టీవ్‌ స్మిత్‌నే ప్రారంభించాలని, స్మిత్‌ ఓపెనర్‌గా వస్తే బ్రియాన్ లారా 400 రికార్డును బద్దలు కొట్టగలడు అని అన్నాడు.

ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫో ‘అరౌండ్ ది వికెట్’ షోలో మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ… ‘స్టీవ్‌ స్మిత్‌ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకుంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి అవకాశం ఇవ్వాలి. 12 నెలల్లో నంబర్ 1 టెస్ట్ ఓపెనర్ అవుతాడు. స్మిత్‌ అద్భుతమైన ఆటగాడు. మూడో స్దానంలో బ్యాటింగ్‌ చేసే ఆటగాడు.. ఏ స్ధానంలో అయినా బాగా బ్యాటింగ్ చేస్తాడు. స్మిత్ బ్యాటింగ్‌ టెక్నిక్‌ బాగుంటుంది. బంతిని చక్కగా గమనించి ఆడుతాడు. అయితే స్మిత్ కొన్నిసార్లు ఎల్‌బీడబ్ల్యు అవుతుంటాడు. ఎల్‌బీడబ్ల్యు కానీ బ్యాటర్ ఎవరుంటారు చెప్పండి’ అని ప్రశ్నించాడు.

Also Read: IND vs ENG Test: విద్యార్థులకు శుభవార్త.. ఉప్పల్ స్టేడియంలో భారత్‌, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ ఫ్రీ!

‘స్టీవ్‌ స్మిత్‌ ఓపెనర్‌గా వస్తే 12 నెలల్లోనే అత్యుత్తమ ఓపెనర్ అవుతాడు. బ్రియాన్‌ లారా 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్మిత్ రోజంతా బ్యాటింగ్ చేయగలడు’ అని మైకేల్ క్లార్క్ తెలిపాడు. స్టీవ్ స్మిత్ ఇప్పటివరకు 105 టెస్టులు ఆడి 9514 రన్స్ చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 239. త్వరలో స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్ట్‌, వన్డే, టీ20ల సిరీస్‌ ఆసీస్ ఆడనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AUS vs WI
  • Australia vs West Indies
  • Michael Clarke
  • Michael Clarke on Steve Smith
  • steve smith

తాజావార్తలు

  • World Champions India : హిస్టరీ రిపీట్.. మూడోసారి టీ20 విశ్వవిజేతగా భారత్..

  • Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

  • Sanju Samson: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర!

  • IND vs NZ: 17 ఏళ్ల పాకిస్థాన్ రికార్డు బ్రేక్.. T20 వరల్డ్ కప్ హిస్టరీలో నంబర్ 1 జోడీగా సంజు-అభిషేక్

  • India vs New Zealand: అభిషేక్ ఊచకోత.. వరల్డ్ కప్ నాకౌట్‌లో ‘యువీ’ రికార్డు బద్ధలు! పవర్ ప్లేలో ప్రపంచ రికార్డు..

ట్రెండింగ్‌

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions