Rohit Sharma: రోహిత్‌కు కలిసిరాని అడిలైడ్.. రెండో వన్డేలో ‘హిట్’మ్యాన్ అవుతాడా?
- అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ రెండో వన్డే
- రో-కోలు రాణించాలని కోరుకుంటున్న ఫాన్స్
- రోహిత్‌కు కలిసిరాని అడిలైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. అడిలైడ్ వన్డేలో గెలిస్తేనే మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అవుతుంది. రెండో వన్డేలో అందరి కళ్లు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పైనే ఉన్నాయి. తొలి వన్డేలో ఇద్దరూ విఫలమైన సంగతి తెలిసిందే. అడిలైడ్‌లో అయినా రో-కోలు రాణించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే అడిలైడ్ ఓవల్ రోహిత్‌కు పెద్దగా కలిసిరాదనే చెప్పాలి.
Also Read: Virat Kohli: మరో 25 పరుగులే.. అడిలైడ్‌లో ‘కింగ్’ మనోడే!
Also Read
- Jhandu Kumar: పోలియోను జయించి, పేదరికాన్ని తొక్కేసి.. భారత్‌కు తొలి పతకం అందించిన బీహార్ కుర్రాడి కన్నీటి గథ!
- IND vs ZIM 2nd T20: సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే.!
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
రోహిత్ శర్మ అడిలైడ్ మైదానంలో మంచి ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. ఇప్పటి వరకు ఆరు వన్డేల్లో 147 పరుగులు మాత్రమే చేశాడు. హిట్‌మ్యాన్‌గా పేరున్న రోహిత్ అడిలైడ్‌లో హాఫ్ సెంచరీ, సెంచరీ చేయలేదు. 2019లో చేసిన 43 పరుగులే ఈ మైదానంలో హిట్‌మ్యాన్‌కు వ్యక్తిగత అధిక స్కోర్. మొదటి వన్డేలో రోహిత్ 14 బంతులు ఎదుర్కొని.. 8 పరుగులు మాత్రమే చేశాడు. అసలే కలిసిరాని మైదానంలో ఎలా రాణిస్తాడో చూడాలి. ఈ సిరీస్‌లో రాణించకుంటే రోహిత్ వన్డే కెరీర్ ప్రమాదంలో పడే చాన్స్ ఉంది. ఈ సిరీస్ అతడి వన్డే భవిష్యత్తును నిర్ణయించనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Jhandu Kumar: పోలియోను జయించి, పేదరికాన్ని తొక్కేసి.. భారత్‌కు తొలి పతకం అందించిన బీహార్ కుర్రాడి కన్నీటి గథ!
-
Love O Love OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీలోకి ‘లవ్ ఓ లవ్’.. ధనుష్ మేనల్లుడు సినిమా ఎక్కడ చూడాలంటే?
-
TVS Orbiter: 158 KM రేంజ్‌తో TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఆర్బిటర్’ విడుదల.. స్మార్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న EV
-
IND vs ZIM 2nd T20: సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే.!
-
NEET Protest Talks Today: నేడు సీజేపీ-ప్రభుత్వం మధ్య మూడో విడత చర్చలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!