Lucknow: కదులుతున్న అంబులెన్స్‌లో మహిళపై అత్యాచార యత్నం..
- కదులుతున్న అంబులెన్స్‌లో మహిళపై అత్యాచారం
- అంబులెన్స్ సహాయకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కదులుతున్న అంబులెన్స్‌లో మహిళపై అత్యాచారం చేసి దోపిడీకి ప్రయత్నించిన కేసులో అంబులెన్స్ సహాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో అంబులెన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. అయోధ్యలోని కున్హర్గంజ్లో నివాసం ఉంటున్న రిషబ్ సింగ్‌ను అంబులెన్స్‌లో సహాయకుడిగా ఉన్నాడు. కాగా.. నిందితుడిని నిఘా సహాయంతో అరెస్టు చేసినట్లు ఏసీపీ ఘాజీపూర్ అనిద్ర్య విక్రమ్ సింగ్ తెలిపారు.
Read Also: Maharashtra: ఎంతటి విషాదం.. భుజాలపై బిడ్డల శవాలతో 15 కి.మీ నడక.. వైరల్ అవుతున్న వీడియో..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కాగా అంబులెన్స్ సహాయకుడిని విచారించగా.. అంబులెన్స్ డ్రైవర్ గా ఉన్న సూరజ్ తివారీ అసలు నిందితుడని చెప్పాడు. డ్రైవర్ సూరజ్ తివారీ మద్యం మత్తులో ఉన్నాడని, మద్యం మత్తులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని అతను చెప్పాడు.
Read Also: Bhatti Vikramarka: ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్.. నేటి నుంచే అమలు
అయితే.. డ్రైవర్ కోసం పోలీసులు చాలా చోట్ల వెతికినా ఇంకా ఆచూకీ లభించలేదు. అయితే.. 200 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 9వేలు చెల్లించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అంతేకాకుండా.. తన వద్ద నుంచి మరికొంత డబ్బు తీసుకున్నట్లు చెప్పింది. ఆ తర్వాత బాధిత మహిళ నుంచి రూ.10వేలు, మంగళసూత్రం, చీలమండలు, ఇతర పత్రాలను డ్రైవర్ లాక్కొని పారిపోయినట్లు బాధిత మహిళ పేర్కొంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!