Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో దారుణం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో ఐదేళ్ల అమాయక బాలికపై అత్యాచారం జరిగిన జుగుప్సాకరమైన ఘటన చోటుచేసుకుంది. పొరుగున ఉంటున్న 17 ఏళ్ల మైనర్ ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి బాలికకు కడుపునొప్పి రావడంతో విషయం వెలుగులోకి వచ్చిందని బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం సోయెట్ కాలా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
READ MORE: Road Accident : ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
పోలీసుల కథనం ప్రకారం.. బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా ఆ అబ్బాయి ఆమెను ప్రలోభపెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు మైనర్ బాలుడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడని సోయెట్ కాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ యశ్వంత్ రావ్ గైక్వాడ్ వెల్లడించారు. అనంతరం రాత్రి కడుపునొప్పి రావడంతో బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసిందని చెప్పారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. బాలికపై వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని గైక్వాడ్ తెలిపారు. మైనర్ బాలుడిపై ఐపీసీ, పోక్సో చట్టం, లైంగిక నేరాల నుంచి చిన్నారుల రక్షణ కోసం రూపొందించిన చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరారు.
తాజావార్తలు
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!