Kidnap: మధ్యప్రదేశ్‌లో దారుణం.. అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ బాలికను బహిరంగంగా కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఉదయం 9.30 గంటలకు ఝాన్సీ రోడ్డులోని బస్టాండ్‌లో ఒక అమ్మాయి తన కుటుంబంతో సహా దిగింది. అయితే ఆ సమయంలో.. తన తమ్ముడిని టాయిలెట్‌కు తీసుకెళ్దామని సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్లింది. ఇంతలోనే బైక్‌పై అక్కడికి వచ్చిన ఇద్దరు అగంతకులు.. బలవంతంగా యువతిని బైక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు.
Read Also: Atrocious: ఆవేశంలో అత్తను చంపిన అల్లుడు..
Also Read
కిడ్నాప్‌కు గురైన అమ్మాయి బర్హా గ్రామానికి చెందిన నివాసి. ఆమే సేవాదా కళాశాలలో చదువుతోంది. ఇదిలా ఉంటే.. నిందితుల కోసం వెతుకులాట జరుగుతుండగా.. ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. యువతి కిడ్నాప్ ఘటన మొత్తం పెట్రోల్ పంపులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. పరారీలో ఉన్న నిందితులిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also: Fire Accident: లక్నోలోని కెనరా బ్యాంక్‌లో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో 50 మంది..!
ఈ ఘటనపై పెట్రోల్ పంప్‌లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా, మరొకరు ముఖానికి గుడ్డ కప్పి ఉండటం వీడియోలో కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల బిఎ విద్యార్థిని సోమవారం ఉదయం 8:50 గంటలకు బస్సు దిగిన నిమిషాలకే కిడ్నాప్ కు గురైంది. దీపావళిని జరుపుకోవడానికి ఆమె కుటుంబంతో కలిసి భింద్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించి నిందితుల కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!