Viral News : వార్నీ.. ఇదేం పెళ్లి కార్డు సామి.. పిచ్చి మాములుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా స్పెషల్ ఉండాల్సిందే అంటున్నారు జంటలు.. జీవితంలో చేసుకొనే అతి ముఖ్యమైన వేడుక కావడంతో జనాలు క్రేజీగా ఆలోచిస్తున్నారు.. తాజాగా ఓ పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ పెళ్లి కార్డు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కార్డ్‌లను చూసి ఉంటారు. లీవ్ లెటర్ టైప్‌లో రాయడం, ప్రశ్నాపత్రంలో టైప్‌లో వెడ్డింగ్ కార్డులు ఈ మధ్య వైరల్ అయ్యాయి. ఇదీ అంతకు మించి ఉంది. చూడ్డానికి ఏటీఎం కార్డులా ఉండే వెడ్డింగ్ కార్డును మీరెప్పుడైనా చూశారా..? అది చూస్తే అచ్చం ఏ ఏటీఎం కార్డు అని అనుకుంటారు.. ఈ కార్డుకు ఒకవైపున వధూవరుల పేరు, పెళ్లి తేదీతోపాటు ‘పెళ్లి ఆహ్వానం’ రాసి ఉంటుంది. మరోవైపు, ఇతర ముఖ్యమైన సమాచారం ముద్రించబడింది. ఇన్స్టాగ్రామ్లోపేజీ ద్వారా ఈ ప్రత్యేకమైన కార్డ్ పోస్ట్ చేయబడింది. ఇక్కడ మీరు వివాహ కార్డుల యొక్క అనేక ప్రత్యేకమైన సేకరణలను కనుగొంటారు.. ఇప్పుడు ఈ కార్డు వైరల్ అవుతుంది..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ పెళ్లి కార్డు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ ను కూడా అందుకుంటుంది.. కోటికి పైగా, వ్యూస్, 1 లక్ష 33 వేల లైక్‌లు వచ్చాయి. ఏదైనా కొత్తగా క్రేజీగా చేయాలి అనుకునేవాళ్లకే ఇలాంటి ఐడియాలు వస్తాయేమో కదా.. ఈ వీడియో చూసిన చాలా మంది.. దీని ధర ఎంత., నాకు కూడా ఇలాంటి కార్డులు కావాలి, నేను కూడా నా పెళ్లికి ఇలాంటివే చేయించుకుంటా అని కామెంట్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఆ పెళ్లి కార్డు ఎంత బాగుందో మీరు ఒక లుక్ వెయ్యండి..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!