Atlee : స్పెషల్ పోస్ట్‌తో.. గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ అట్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ. తాజాగా తన ఇంట్లో త్వరలోనే పండంటి బిడ్డ అడుగుపెట్టబోతున్నాడు. అట్లీ భార్య ప్రియ మరోసారి గర్భం దాల్చారు. ఈ విషయాన్ని అట్లీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు.. ‘మా చిన్నారి గూటికి కొత్త సభ్యుడు రాబోతున్నాడు.. అవును, మేమిద్దరం మళ్ళీ తల్లిదండ్రులం కాబోతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబం మరింత పెద్దది కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నామని, ఈ మధుర క్షణాల్లో అభిమానులందరి ప్రేమ, ఆశీస్సులు తమకు ఉండాలని అట్లీ కోరారు.
Also Read : Isha Rebba : “అంగుళం అంగుళం జూమ్ చేసి చూశారు”.. స్టార్ డైరెక్టర్ పై ఈషా రెబ్బా షాకింగ్ కామెంట్స్..!
Also Read
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
అట్లీ, ప్రియ దంపతులకు ఇప్పటికే ‘మీర్’ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో బిడ్డ రాకతో వారి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అట్లీ షేర్ చేసిన ఈ పోస్ట్‌లో తన భార్య, కుమారుడు వారి పెంపుడు జంతువుల పేర్లను కూడా ప్రస్తావిస్తూ ‘ఫ్యామిలీ గోల్స్’ ఇచ్చారు. ఈ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో పాటు అభిమానులు అట్లీ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం అట్లీ తన తదుపరి భారీ ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతుండగా, ఈ శుభవార్త ఆయన ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపింది.
Our home is about to get even cozier with the addition of our newest member!
Yes ! We are pregnant again ❤️
Need all your blessings , love and prayers 🥰
With love
Atlee , Priya , Meer , Becky , Yuki , chocki , Coffee and Goofy ❤️⭐️ pic.twitter.com/10ThlH3TK8— atlee (@Atlee_dir) January 20, 2026
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!