Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Asia Cup Asia Cup 2025 Pakistan Beat Uae By 41 Runs To Enter Super 4

Asia Cup 2025: యూఏఈ సంచలనం తృటిలో మిస్.. సూపర్‌-4కు పాకిస్థాన్!

Published Date :September 18, 2025 , 8:12 am
By Sampath Kumar
  • యూఏఈతో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం
  • సూపర్‌-4కు చేరుకున్న పాకిస్థాన్‌
  • యూఏఈ సంచలనం తృటిలో మిస్
Asia Cup 2025: యూఏఈ సంచలనం తృటిలో మిస్.. సూపర్‌-4కు పాకిస్థాన్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆసియా కప్‌ 2025లో గ్రూప్‌-ఎ నుంచి సూపర్‌-4 చేరాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించింది. బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో పాక్ గెలిచింది. ఈ విజయంతో పాకిస్థాన్ సూపర్‌-4కు చేరుకుంది. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌ ఇప్పటికే సూపర్‌-4కు చేరుకుంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన యూఏఈ పరాజయం పాలైంది. లేదంటే ఆతిథ్య యూఏఈ సంచలనం సృష్టించేదే.

గ్రూప్‌-ఎ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్థాన్‌, యూఏఈల మధ్య పోటీ నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారికే సూపర్‌-4లో చోటు దక్కుతుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 9 వికెట్లకు 146 రన్స్ చేసింది. పాక్ ఓపెనర్లు సైమ్‌ అయూబ్‌ (0), సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (5)లు వరుస ఓవర్లలో ఔట్‌ అయ్యారు. ఈ దశలో ఫకార్‌ జమాన్‌ (50; 36 బంతుల్లో 2×4, 3×6), సల్మాన్‌ అఘా (20) క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (3/26) ధాటికి పాక్ (3/26) ధాటికి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్‌ చివరలో షహీన్‌ అఫ్రిది (29 నాటౌట్‌; 14 బంతుల్లో 3×4, 2×6) చెలరేగి జట్టుకు మరోసారి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. జునైద్‌ సిద్ధిఖ్‌ (4/18) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

Also Read

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
  • Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్‌
  • MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో వర్షం.. వరద నీటిలో మునిగి యువకుడి మృతి!

మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓ సమయంలో 85/3తో ఉన్న యూఏఈ.. విజయం సాధించి సంచలనం సృష్టిస్తుందేమో అనుకున్నారు. అయితే కీలక సమయంలో వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. 85 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన యూఏఈ.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. 20 పరుగుల తేడాతో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. పాక్‌ బౌలర్లలో షహీన్‌ అఫ్రిది 2, హారిస్‌ రవూఫ్‌ 2, అబ్రార్‌ అహ్మద్‌ 2 వికెట్స్ పడగొట్టారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asia Cup 2025
  • Fakhar Zaman
  • Pakistan
  • Pakistan beats UAE
  • Pakistan enters Super 4

తాజావార్తలు

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

  • Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్‌

  • MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి

  • North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions