AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి పేరుతో మోసం చేసి NRI ధర్మేంద్ర నుండి రూ. 9.5 కోట్లు కాజేసిన సినీ నటి అషు కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అషు రెడ్డిపై పోలీసులు FIR నమోదు చేసారు. తాజాగా ఈ కేసులో అషు రెడ్డికి సంబంధించి ఆడియోలు రికార్డింగ్స్ లీక్ అయ్యాయి. ఎన్నారై ధర్మేంద్రను బెదిరిస్తూ మాట్లాడిన ఆశు రెడ్డి ఆడియోలు బయటకు వచ్చాయి. ఆ కాల్ రికార్డింగ్స్ లో ‘ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తానంటూనే బెదిరింపులకు పాల్పడింది అషురెడ్డి. రికార్డింగ్స్ లో అషు మాట్లాడుతూ ‘ నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తాను ,మిగతా డబ్బులు తాను జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తాను.
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
తాను చెప్పినట్టు డబ్బులు తీసుకుంటే మంచిదని లేకుంటే తాను వేధింపుల కేసు పెడతాను,నాకు మే నెల వరకు సమయం ఇస్తే కోటిన్న రూపాయలు ఇస్తాను మిగిలిన డబ్బులు లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇస్తాను. తాను చెప్పిన విధంగా వింటే మంచిదని లేకుంటే ఇబ్బందులకు గురి చేస్తా. నా పర్మిషన్ లేకుండా మా ఇంటికి వచ్చి మా అక్కిని, మా పేరెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నావ్ అని కేసు పెడతా. నేను చెప్పినట్టు వినకుండా మధ్యలో పెద్ద మనుషుల మధ్య ఒప్పందం చేసుకుంటావా ప్రవీణ అక్క, వేణు స్వామిలతో కలిసి రాజీ చేసుకుందాం. అసలు నాకు నీ ముఖం కూడా చూడడానికి నాకు ఇష్టం లేదు, అసలు ఈ మ్యాటర్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఏదైనా ఉంటె సెటిల్ చేసుకుందాం’ అని బెదిరిస్తోంది అషు రెడ్డి. ధర్మేంద్ర కారుని తీసుకువెళ్లి రోడ్డు ప్రమాదానికి గురిచేసిన అషు రెడ్డి తల్లి ధర్మేంద్రకు సారి చెప్తున్నా మాటలు కూడా ఆడియో రికార్డింగ్స్ లో ఉన్నాయి.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!