Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Ashok Sharma 154 2 Kmph Delivery Gujarat Titans Speedster Breaks Ipl 2026 Record

Ashok Sharma: ఎవరయ్య ఈ ‘స్పీడ్ గన్’ బౌలర్.. 154.2 కిలోమీటర్ల వేగంతో బెంబేలు ఎత్తించాడుగా..!

Published Date :April 5, 2026 , 7:23 am
By Kothuru Ram Kumar
Ashok Sharma: ఎవరయ్య ఈ ‘స్పీడ్ గన్’ బౌలర్.. 154.2 కిలోమీటర్ల వేగంతో బెంబేలు ఎత్తించాడుగా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ashok Sharma: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక సరికొత్త “స్పీడ్ గన్ బౌలర్” పుట్టుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టులో ఆడుతున్న 23 ఏళ్ల యువ పేసర్ అశోక్ శర్మ, శనివారం నాడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్ లో అశోక్ ఏకంగా 154.2 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి, ఈ సీజన్‌ లోనే అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. దీనితో అన్రిచ్ నోర్కియా పేరిట ఉన్న రికార్డును అతను అధిగమించాడు.

GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

అశోక్ కేవలం ఒక్క బంతితోనే కాకుండా.. తన స్పెల్ మొత్తం నిలకడగా వేగాన్ని నమోదుచేశారు. 16వ ఓవర్ చివరి బంతికి 154.2 కిమీ వేగాన్ని అందుకోవడానికి రెండు బంతుల ముందే, అతను 150.7 కిమీ వేగంతో మరో బుల్లెట్ లాంటి బంతిని విసిరి ఆశ్చర్యపరిచాడు. కేవలం వేగమే కాకుండా బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం చూపుతున్నాడు అశోక్ శర్మ. లైన్ అండ్ లెంగ్త్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది.

SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈ యువ మీడియం పేసర్ ప్రయాణం వివిధ రకాలుగా సాగింది. మొదట రాజస్థాన్ రాయల్స్ క్యాంప్‌ లో నెట్ బౌలర్‌గా ఉంటూ స్టార్ ఆటగాళ్ల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత 2022 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇతని ప్రతిభను గుర్తించి రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. ఆపై 2025లో రాజస్థాన్ రాయల్స్‌ కు ఆడిన అశోక్, 2026 వేలంలో రూ. 90 లక్షల భారీ ధరతో గుజరాత్ టైటాన్స్ జట్టులోకి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 టీ20 మ్యాచ్ లలో 33 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 4 మ్యాచ్‌ లలో 14 వికెట్లు, లిస్ట్-Aలో 7 మ్యాచ్‌ లలో13 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో గుజరాత్ పై విజయం సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 154.2 kmph delivery
  • anrich nortje
  • Ashok Sharma
  • Ashok Sharma stats
  • bowler Ashok Sharma

తాజావార్తలు

  • Ashok Sharma: ఎవరయ్య ఈ ‘స్పీడ్ గన్’ బౌలర్.. 154.2 కిలోమీటర్ల వేగంతో బెంబేలు ఎత్తించాడుగా..!

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions