Home
Ashok Sharma
Ashok Sharma News
-
Indian Fast Bowler: గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే సామర్థ్యం.. ఇండియాకు దొరికిన అద్భుత బౌలర్..
రాజస్థాన్‌లోని జైపూర్ శివార్లలో ఉన్న రాంపూరాకు చెందిన అశోక్ శర్మ భారత జాతీయ జట్టుకు ఫాస్ట్ బౌలర్‌గా ఎంపికవ్వడం వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి ఇద్దరిలో ఒకరినే ప్రోత్సహించగలనని చెప్పినప్పుడు, అన్న అక్షయ్ తన కలలను త్యాగం చేసి తమ్ముడు అశోక్‌ను క్రికెట్ వైపు నడిపించాడు. తొలి రోజుల్లో అశోక్ ప్రతిభను గుర్తించిన రంజీ ప్లేయర్ వివేక్ యాదవ్, అతడికి తన ఆరవళి క్రికెట్ అకాడమీలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. అకాడమీకి… -
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్‌నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
Ashok Sharma: జాతీయ జట్టు ప్రాతినిధ్యం వహించడం ప్రతీ క్రికెటర్‌కూ ఒక కల.. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో కొందరి కథలు హృదయాలను పిండేస్తాయి. గురువారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో భారత అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టిన రాజస్థాన్‌కు చెందిన 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ ప్రయాణం కూడా సరిగ్గా అలాంటిదే. మ్యాచ్‌కు ముందు బౌలింగ్ కోచ్ సునీల్ జోషి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక 'ఇండియా క్యాప్'… -
Ashok Sharma: ఎవరయ్య ఈ ‘స్పీడ్ గన్’ బౌలర్.. 154.2 కిలోమీటర్ల వేగంతో బెంబేలు ఎత్తించాడుగా..!
Ashok Sharma: ఐపీఎల్ 2026 సీజన్లో ఒక సరికొత్త “స్పీడ్ గన్ బౌలర్” పుట్టుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టులో ఆడుతున్న 23 ఏళ్ల యువ పేసర్ అశోక్ శర్మ, శనివారం నాడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అశోక్ ఏకంగా 154.2 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి, ఈ సీజన్ లోనే అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. దీనితో అన్రిచ్… -
IPL 2026 Auction: ఫ్రాంచైజీల టాప్ పిక్స్ వీరే.. ఈ అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్లపై కాసుల వర్షమే!
2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 16న జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం అబుదాబిలో జరగనున్న మినీ వేలం కోసం అటు ప్లేయర్స్, ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలంలో 350 మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు. గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను 10 ప్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి. ఈ 350 మంది ఆటగాళ్లలో 238 మంది (14 మంది విదేశీ ప్లేయర్స్) ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!