LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోకు ముహూర్తం ఖరారు.. షేర్ ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు ముహూర్తం ఖరారైంది. ఎల్‌ఐసీ ఐపీవో మే 4 నుంచి మే 9 వరకు జరుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీవో ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వం తన 3.5 శాతం వాటాను విక్రయించనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.21వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఐపీవో ఆధారంగా ఎల్‌ఐసీ సంస్థ విలువ రూ.6 లక్షల కోట్లుగా మారనుంది.
అటు ఎల్‌ఐసీ ఐపీవోలో పెట్టుబడి పెట్టే రిటైల్ పెట్టుబడిదారులకు తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. ఐపీవోలో పెట్టుబడి పెట్టే పాలసీదారులకు 10శాతం వరకు తగ్గింపు ఉంటుందని సమాచారం. అలాగే ఎల్‌ఐసీ ఐపీవో ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.940గా ఉంటుందని అంచనా. ముందుగా మార్చిలోగా ఎల్‌ఐసీ ఐపీఓను ప్రారంభించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందుగా ప్రణాళిక వేసింది. కానీ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. గతంలో ఎల్‌ఐసీలో కేంద్ర ప్రభుత్వం తన 5 శాతం వాటాను విక్రయిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అది 3.5 శాతం మాత్రమే అని తెలుస్తోంది. మార్కెట్‌లో డిమాండ్ బాగుంటే ప్రభుత్వం తన వాటా విక్రయాన్ని 5 శాతానికి పెంచవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!