Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Aruna Miller Became Lieutenant Governor In Maryland

Aruna Millar: అమెరికాలో తెలుగు వనితకు అరుదైన గౌరవం

Published Date :January 19, 2023 , 3:59 pm
By Rakesh Reddy
Aruna Millar: అమెరికాలో తెలుగు వనితకు అరుదైన గౌరవం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Aruna Millar: అగ్రరాజ్యంలో మరోసారి భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. అరుణ మేరీలాండ్ రాష్ట్రానికి 10వ లెఫ్టినెంట్ గవర్నర్. ఈ క్రమంలోనే ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి ఇండియన్-అమెరికన్ వ్యక్తిగా అరుణ రికార్డు సృష్టించారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్​ కృష్ణా జిల్లా పెదపారుపూడి కాగా వారి కుటుంబం చాలా ఏళ్ల క్రితం అమెరికా వలస వెళ్లింది.

Read Also: Driving Skills: వీడి డ్రైవింగ్ వేరే లెవల్.. నిపుణుల పర్యవేక్షణలోనే ఇలాంటివి చేయాలి

అరుణ తన కెరీర్‌ను ట్రాన్స్ పోర్ట్ ఇంజినీర్‌గా ప్రారంభించారు. ఆమె తండ్రి కాట్రగడ్డ వెంకట రామారావు ఐబీఎం సంస్థలో పని చేసేవారు. 1972లో వీరి కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది. 2010 నుంచి 2018 వరకు మేరీలాండ్ హౌజ్ ఆఫ్ డెలిగేట్స్‌లో రెండు పర్యాయాలు అరుణ సభ్యురాలిగా ఉన్నారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అరుణ ఈ పదవి చేపట్టడం పట్ల పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో బంధువులు, గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also: Uorfi Javed: నిజాన్ని ఒప్పుకున్న ఉర్ఫీ జావేద్.. పాపులారిటీ కోసమే ఇదంతా

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • aruna miller
  • international news
  • Lieutenant Governor
  • Maryland

తాజావార్తలు

  • Hyderabad: హైదరాబాద్ లో MIM కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్

  • War Effect : నిర్మాణ రంగాన్ని కుదిపేస్తోన్న యుద్ధ సంక్షోభం

  • SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్‌ను దెబ్బ తీసిన మాజీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్..

  • Taramati Drug Case: తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ రట్టు.. బాలీవుడ్ నటుడు సర్వర్ అరెస్ట్..

  • India Thae Plan: భారత్‌కు గుడ్ న్యూస్.. థార్ ఎడారిలో పెరిగిన చమురు వెలికితీత..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions