Arshad Nadeem: తన మామ గేదెను బహుమతిగా ఇవ్వడంపై అర్షద్ నదీమ్ ఫన్నీ రియాక్షన్..
- పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్
- పాకిస్థాన్‌లో స్టార్‌గా మారిన నదీమ్
- దేశానికి స్వర్ణం సాధించిన అర్షద్‌పై అవార్డుల వర్షం
- తనకు బహుమతిగా ఇచ్చిన మామపై జోక్
- గేదెను బహుమతిగా ఇచ్చే బదులు.. భూమి ఇవ్చొచ్చు కదా అని నదీమ్ ఫన్నీ రియాక్షన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో 92.97 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్.. ఇప్పుడు పాకిస్థాన్‌లో స్టార్‌గా మారాడు. పాకిస్తాన్‌లోని ప్రతి మీడియా అర్షద్‌ను ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటుంది. దేశానికి స్వర్ణం సాధించిన అర్షద్‌పై అవార్డుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. ఓ టీవీకి నదీమ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తనకు బహుమతిగా ఇచ్చిన మామపై జోక్ వేశాడు. గేదెను బహుమతిగా ఇచ్చే బదులు.. భూమి ఇవ్చొచ్చు కదా అని ఫన్నీగా అన్నాడు.
Read Also: Kaala Rathri: ఆహాలో కాళరాత్రి.. ఎప్పటి నుంచి అంటే?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాను పారిస్‌లో గోల్డ్ మెడల్ సాధించనందుకు తన మామ మొహమ్మద్ నవాజ్ ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నాడని అర్షద్ నదీమ్ చెప్పాడు. అయితే.. ఆయన గేదెను గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడని.. ఒకవేళ ఐదెకరాలు భూమి అయినా ఇచ్చి ఉండొచ్చు అని తెలిపాడు. కానీ.. తాను ఓకే అనడంతో గేదెను గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పాడు. అది తనకు నచ్చిందని నవ్వుతూ చెప్పాడు. దీంతో.. యాంకర్ తో పాటు నదీమ్ భార్య తెగ నవ్వేశారు. కాగా.. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అర్షద్ నదీమ్ మామ ముహమ్మద్ నవాజ్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతనికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా.. అర్షద్‌కు గేదెను బహుమతిగా ఇవ్వడంపై మామ నవాజ్ మాట్లాడుతూ, ఇది తమ సంప్రదాయమని, అతని హృదయం గ్రామంతో ముడిపడి ఉందని చెప్పాడు. అంతర్జాతీయంగా విజయం సాధించినప్పటికీ.. నదీమ్ ఇప్పటికీ తన తల్లిదండ్రులు, సోదరులతో కలిసి పంజాబ్‌లోని ఖనేవాల్‌లో నివసిస్తున్నాడు. నవాజ్ కుమార్తె అయేషాకు నదీమ్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
Arshad Nadeem reaction on receiving buffalo as a gift from father-in-law.😂 pic.twitter.com/wJGBHeXtVu
— Sheri. (@CallMeSheri1_) August 15, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!