Group 1 and Group 2 Notification: త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group 1 and Group 2 Notification: ఈ రోజు ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షా ఫలితాలను ప్రకటించారు.. గ్రూప్-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలు వెల్లడించారు.. గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు పూర్తిస్థాయిలో పారదర్శకత పాటించినట్టు ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ పేర్కొన్నారు.. మొత్తంగా గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య 111 ఉండగా.. ఒక పోస్ట్ స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తాం.. ఇప్పుడు 110 పోస్టుల ఫలితాలు ప్రకటిస్తున్నాం అని తెలిపారు. మరోవైపు.. మరిన్ని పోస్టుల భర్తీకి సిద్ధం అవుతోంది ఏపీపీఎస్సీ.. త్వరలోనే మరో గ్రూప్ 1 నోటిఫికేషన్‌తో పాటు.. గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్టు గౌతం సవాంగ్ వెల్లడించారు.
Read Also: Minister Harish Rao: తెలంగాణ ఆచరిస్తే.. నేడు దేశం అనుసరిస్తున్నది..!
Also Read
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
2019 నుంచి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ నుంచి 64 నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు గౌతం సవాంగ్.. త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నాం.. సిలబస్ లో కీలక మార్పులు తీసుకుని రానున్నాం అన్నారు. 17 ఏళ్ల తర్వాత మొదటి సారి యూనివర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేయనున్నాం అని వెల్లడించారు. చివరిసారి 2006లో నియామకాలు చేశారని గుర్తుచేశారు. వచ్చే నెలలో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ రానుందని ప్రకటించారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్. అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నవారు.. మళ్లీ పుస్తకాలను తిప్పేయాల్సిన సమయం వచ్చేసింది.. గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 2కు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా తక్కువ సమయంలోనే రాబోతున్నాయి.
తాజావార్తలు
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!