CISF: స్పోర్ట్స్ బాగా ఆడతారా? హెడ్ కానిస్టేబుల్ జాబ్ కొట్టే ఛాన్స్.. 403 ఉద్యోగాలు రెడీ.. రూ. 81 వేల జీతం
- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) స్పోర్ట్స్ కోటా కింద హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ
- ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి
- జూన్ 6 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్పోర్ట్స్ బాగా ఆడేవారికి సువర్ణావకాశం. హెడ్ కానిస్టేబుల్ జాబ్ కొట్టే అవకాశం వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) స్పోర్ట్స్ కోటా కింద హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 403 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పురుష, మహిళా ప్రతిభావంతులైన క్రీడాకారులు అప్లై చేసుకోవచ్చు.
Also Read:Anasuya : మా ఇంటికి హనుమాన్ వచ్చాడు.. కొత్త ఇంట్లో అనసూయ కంటతడి..
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు23 ఏళ్లు మించకూడదు. దరఖాస్తుదారులు అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే జాతీయ స్థాయి టోర్నమెంట్లలో (జూనియర్ లేదా సీనియర్ కేటగిరీలో) పాల్గొని ఉండాలి. ఈ అర్హత నిబంధనలు జట్టు ఆధారిత, వ్యక్తిగత క్రీడా విభాగాలు రెండింటికీ వర్తిస్తాయి. శారీరక పరీక్ష, స్పోర్ట్స్ లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read:Pakistan: పాక్ ఆర్మీ, లష్కరే ఉగ్రవాదుల కొత్త కుట్ర.. పీఓకేలో టన్నెల్స్ నిర్మాణం..
ట్రయల్ టెస్ట్, ప్రావీణ్య పరీక్ష, శారీరక ప్రమాణాల పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 25,500-రూ. 81,100 జీతం అందిస్తారు. జనరల్, OBC, EWS కేటగిరీల అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, మహిళా కేటగిరీలకు చెందిన దరఖాస్తుదారులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ మే 18న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్ 6 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!