Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Application Process For Staff Selection Commission Ssc Sbi Ibps Rrb Jobs Has Begun

Job Notifications: జాబ్ లేదని ఇంట్లో వాళ్లు తిడుతున్నారా?.. 18 వేల గవర్నమెంట్ జాబ్స్ రెడీ.. కొడితే లైఫ్ సెట్

Published Date :July 11, 2025 , 5:24 pm
By Venkatesh
  • స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్ (SSC), ఎస్‌బీఐ (SBI), ఐబీపీఎస్ (IBPS), ఆర్‌ఆర్‌బీ (RRB) ఉద్యోగాలు
  • జాబ్స్ మొత్తం కలిపి 18,540
Job Notifications: జాబ్ లేదని ఇంట్లో వాళ్లు తిడుతున్నారా?.. 18 వేల గవర్నమెంట్ జాబ్స్ రెడీ.. కొడితే లైఫ్ సెట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ఎదురయ్యే ఫస్ట్ క్వశ్చన్ నెక్ట్స్ ఏంటి? ఇంట్లో వాళ్లు, బంధువులు, ఫ్రెండ్స్, ఏంటీ ఇంకా జాబ్ చూసుకోలేదా? ఇంకెంత కాలం టైమ్ పాస్ చేస్తవ్ అంటూ కామెంట్ చేస్తుంటారు. కానీ రియాలిటీ విషయానికి వస్తే ప్రైవేట్ సెక్టార్ లో అయినా గవర్నమెంట్ సెక్టార్ లో అయినా హెవీ కాంపిటీషన్ ఉంది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ జాబ్స్ అయితే గాల్లో దీపాల మాదిరి అయిపోయింది. దీంతో జాబ్స్ దొరక్క నిరద్యోగులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీకావు. మరి మీరు కూడా జాబ్ లేక వర్రీ అవుతున్నారా? అయితే 18 వేలకు పైగా జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఈ జాబ్స్ సాధిస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు.

Also Read:HYDRA : హైదరాబాద్‌లో నాలాల ఆక్రమణల తొలగింపు.. వరదల నివారణకు హైడ్రా చర్యలు

కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంక్ జాబ్స్ మొత్తం కలిపి 18,540 పోస్టులకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్ (SSC), ఎస్‌బీఐ (SBI), ఐబీపీఎస్ (IBPS), ఆర్‌ఆర్‌బీ (RRB) ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, డిప్లొమా మొదలైన విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. సీహెచ్ఎస్ఎల్-3131, ఎంటీఎస్-1075, జూనియర్ఇంజినీర్-1340 ఖాళీలతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ జారీ చేసింది.

Also Read:Child Marriage: మరీ ఇంత దారుణమా..? 6 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల వ్యక్తి..

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 541 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఐబీపీఎస్ పలు బ్యాంకుల్లో పీఓలు (PO) 5,208, స్పెషలిస్ట్ ఆఫీసర్లు (SO) 1007 భర్తీకి రెడీ అయ్యింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 6,238 టెక్నీషియన్‌ పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్నవారు ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వెంటనే అప్లై చేసుకోండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IBPS
  • job notifications
  • RRB
  • SBI
  • Staff Selection Commission (SSC)

తాజావార్తలు

  • Lava Bold N2 Lite: 5,000mAh బ్యాటరీ, 13MP కెమెరాతో.. లావా బోల్డ్ N2 లైట్ విడుదల.. తక్కువ ధరకే

  • Prabhas: వెకేషన్‌కు వెళ్లిన డార్లింగ్.. ఎక్కడికో గెస్ చేయండి!

  • PM Modi: ఈ సాయంత్రం మోడీ కీలక భద్రతా సమావేశం.. పశ్చిమాసియాపై చర్చించే అవకాశం

  • Kaushik Reddy : ప్రభుత్వానిది మైనింగ్ స్కామ్.. నా పర్సనాలిటీపై ఏడిస్తే ఎలా.?

  • Akhil Akkineni : అయ్యగారితో మారుతీ చర్చలు.. ఇద్దరికీ హిట్ కంపల్సరీ

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions