iPhone 16e: ఆపిల్ కొత్త ఐఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు ఇలా
- ఐఫోన్ 16e పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన ఆపిల్.
- ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్ట్ చేయడం
- మెరుగైన ప్రదర్శన అందించడానికి సిద్ధమైన iPhone 16e.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 16e: ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ రాబోతోందని అనేక రోజులుగా లీకులు వచ్చాయి. మొదటగా ఈ ఫోన్‌ను ఐఫోన్ SE 4గా విడుదల చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఆపిల్ అన్ని ప్రచారాలకు తెరదించుతూ, ఐఫోన్ 16e పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్ట్ చేయడంతోపాటు, మెరుగైన ప్రదర్శనను అందించనుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్ల విషయానికి వస్తే..
* డిస్ప్లే:
Also Read
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
- Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక... బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
– 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే
– 1170 × 2532 పిక్సెల్ రిజల్యూషన్
– 60Hz రీఫ్రెష్ రేట్
– 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్
– సిరామిక్ షీల్డ్ రక్షణ.
* ప్రాసెసర్ & సాఫ్ట్వేర్:
– 3nm A18 చిప్సెట్
– iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్
– 8GB ర్యామ్ (ఆపిల్ అధికారికంగా ప్రకటించలేదు)
* 128GB, 256GB, 512GB స్టోరేజీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
* కెమెరా:
– వెనుక వైపు 48MP కెమెరా (OIS సపోర్ట్‌తో)
– సెల్ఫీ & వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా
– ఫేస్ ID సపోర్ట్
Meet iPhone 16e, the newest member of the iPhone 16 family! #AppleLaunch pic.twitter.com/q9BHWxdYtN
— Tim Cook (@tim_cook) February 19, 2025
* బ్యాటరీ & ఛార్జింగ్:
– 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
– 7.5W వైర్లెస్ ఛార్జింగ్
– USB-C ఛార్జింగ్ పోర్ట్
* కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు:
– 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC
– IP68 రేటింగ్ (డస్ట్ & వాటర్ రెసిస్టెంట్)
– స్టీరియో స్పీకర్లు
– డ్యూయల్ సిమ్ (నానో + eSIM)
ధర:
128GB వేరియంట్ – రూ.59,900
256GB వేరియంట్ – రూ.69,900
512GB వేరియంట్ – రూ.89,900
ఇక ఈ మొబైల్స్ ఫిబ్రవరి 21 నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 28 నుంచి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ ప్రస్తుతం తెలుపు, నలుపు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మొత్తంగా ఈ ఐఫోన్ 16e ఆపిల్ అభిమానులను ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా, ఆపిల్ ఇంటెలిజెన్స్, అధునాతన ప్రాసెసర్, మెరుగైన కెమెరా పనితీరు, స్టాండర్డ్ డిజైన్‌తో మార్కెట్లో వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
The Paradise Trailer: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
-
Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక… బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!