Site icon NTV Telugu

AP SSC 10th Results 2024: ఏపీ టెన్త్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Ssc

Ssc

AP SSC 10th Results 2024: విద్యార్థులు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది.. ఏపీలో టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి.. ఎస్ఎస్సీ 2023–24 ఫలితాలను విడుదల చేశారు అధికారులు.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, మరో 1.02 లక్షల మంది ప్రైవేట్‌గా ఈ పరీక్షలు రాశారు.. ఈసారి ఏపీలో 3,473 కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఫలితాలు వచ్చేశాయి.. ఇక, ఏపీ టెన్త్‌ ఫలితాల కోసం కింది లింక్‌ను క్లిక్‌ చేసి.. హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి తెలుసుకోగలరు..

Andhra Pradesh SSC Results 2024

Exit mobile version